Pawan power 2 crores for 5 minutes pawan kalyan

Pawan Kalyan, Introduction Scene, Atharintiki Daaredi, Trivikram Srinivas, 2 Crores for Pawan Intro, bvsn prasad, Samantha, Praneetha, Spain, Pawan Stamina, samantha shock, mega fans, breaking news, film news, movie reviews, telugu movies

Pawan Power: 2 Crores for 5 Minutes Pawan Kalyan

5 నిముషాలకి 2 కోట్లు

Posted: 06/18/2013 06:01 PM IST
Pawan power 2 crores for 5 minutes pawan kalyan

కోలీవుడ్ లో రజనీకాంత్ తో సినిమా అంటే బడ్జెట్ గురించి నిర్మాతలు అసలు ఆలోచించారు. అదే విధంగా టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే బడ్జెట్ విషయంలో నిర్మాతలు ముందుంటారు. పవన్ సినిమాకు ఇంత బడ్జెట్ అని ఏ నిర్మాత ఖచ్చితంగా చెప్పలేరు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీసిన ఏ నిర్మాత దెబ్బ తిన్నట్లు ఇప్పటి వరకు లేదు. ఒక సినిమాలో దెబ్బతిన్న రెండో సినిమా ఫ్రీగా చేసి నిర్మాతను ఆర్థికంగా నిలబెట్టే మనస్సున్న హీరో పవన్ కళ్యాణ్. రీసెంట్ గా జరిగిన సన్నివేశం చూస్తే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రం లో 5 నిముషాలకి 2 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్తున్నారు. అది ఇంట్రడక్షన్ సీన్ కి అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఈ సీన్ ..స్పెయిన్ లో షూట్ చేసారు. హీరో హెలికాప్టర్ మీద నుంచి లాండ్ అయ్యి...అక్కడ గూండాలతో స్టైలిష్ ఫైట్ తో ముగుస్తుందని తెలిసింది. ఈ సీన్ కోసం అంత ఖర్చు పెట్టారని చెప్తున్నారు. పెయిన్, జర్మనీ, ఆస్ట్రియా, ఇతర యూరోపియన్ కంట్రీలలో షూటింగ్ జరుపనున్నారు. ఈ షెడ్యూల్ లో మొత్తం 3 పాటలు చిత్రీకరించనున్నారు. అందులో ఒకటి పవన్ సోలో సాంగ్ కాగా...హీరోయిన్లు సమంత, ప్రణీతలతో కలిసి డ్యూయెట్ సాంగ్ చిత్రీకరించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న సమంతకు షూటింగులోనే చెమట్లు పట్టినట్లు చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. మరో హీరోయిన్ ప్రణీత కు కళ్లుతిరిగినంత పనైంది. అంత మొత్తం నా జీవితం కాలంలో ఒక్క సినిమాకు అయిన తీసుకుంటానా అని ప్రణీత షూటింగ్ సభ్యులతో అన్నట్లు సమాచారం. ఏమైన మాటల మంత్రికుడు త్రీవిక్రమ్ మాత్రం పవన్ పవర్ ను బాగా ఉపయోగించుకుంటున్నాడని మెగా అభిమానులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more