Chiranjeevi meets sonia gandhi

hiru meets Sonia, Chiru in Delhi, Union minister Chiranjeevi, Tourism minister Chiranjeevi, Chiranjeevi meets Sonia Gandhi, Sonia Gandhi, Congress, Minister, Chiranjeevi

Union Minister for Tourism K. Chiranjeevi on Wednesday met Congress president Sonia Gandhi along with senior leaders Ahmed Patel and Ghulam Nabi Azad and discussed party affairs..

అమ్మచే అంక్షింతలు వేయించుకున్నాడు

Posted: 06/06/2013 11:55 AM IST
Chiranjeevi meets sonia gandhi

తాను స్థాపించిన పార్టీని కాంగ్రెస్ లో కలిపినందుకుగాను, కేంద్రమంత్రి పదవితో పాటు, తన వర్గానికి చెందిన వారికి కేబినెట్ లో రెండు పదవులు పొందిన మెగాస్టార్ చిరంజీవి అంటే కాంగ్రెస్ పార్టీ వారికి గానీ, సోనియాగాంధీకి గానీ ప్రత్యేకమైన అభిమానం. అలాంటి చిరంజీవికే సోనియాగాంధీ అంక్షింతలు వేసిందని తాజా సమాచారం. రాష్ట్ర మంత్రి వర్గంలో తిగుబాటు మంత్రులను తొలగించేందుకు సిద్ధం చేసిన జాబితాలో చిరు వర్గానికి చెందిన మంత్రి సి. రామచంద్రయ్య ఉన్న విషయం తెలిసిందే. దీంతో అతన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నంలో బాగంగానే సోనియాను కలిసిన చిరుకు కాస్తంత నిరాశే ఎదురైంది.

రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల పడ్డారని, ఇది వైఫల్యంవల్లే జరిగిందని చెప్పిన చిరంజీవి , ప్రజా సమస్య కాబట్టే ఈ విషయంలో ప్రభుత్వాన్ని సిఆర్‌ నిలదీశారని చెప్పుకొచ్చారు. కానీ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అంతా విన్నాక చిరంజీవికి చురకలు అంటించినట్లు తెలిసింది. మంత్రి వర్గంలో ఉండి ఎవరైనా ప్రభుత్వా నికి వ్యతిరేకంగా మాట్లాడతారా, సిఆర్‌ను అదుపుచేయండి అంటూ చిరంజీవికి సోనియా చురకలు అంటించారట. దీంతో చిరంజీవి చిన్నబోయి బయటకి వచ్చాడని అక్కడి మీడియా వారు చెబుతున్నారు. రాష్ట్రంలోని మంత్రుల పై, ఇక్కడ జరుగుతున్న పరిణామాల పై ఓ కన్నేసి ఉంచిన అధిష్టానం ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తుందని, ఇక్కడి వారు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అక్కడ వినేపరిస్థితుల్లో లేరని అంటున్నారు. మొత్తానికి తనవాడి కొసం పోయి చిరు చివాట్లు తినాల్సివచ్చిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more