Sunny leone amitabh bachchan in welcome 2

sunny leone, sunny leone welcome 2, welcome 2, welcome 2 cast, laila teri le legi, sunny leone laila teri le legi, laila teri le legi full song, laila tujhe

Sunny Leone Amitabh Bachchan in Welcome 2- Yes believe it or not if all goes well, Canadian porn star Sunny Leone will be working with superstar Amitabh.

బిగ్ బి సరసన సన్నీలియోన్

Posted: 05/13/2013 09:36 PM IST
Sunny leone amitabh bachchan in welcome 2

ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ గా గుర్తింపు పొంది, బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో అడుగు పెట్టి, బాలీవుడ్ హీరోయిన్ గా మారి, ముంబయిలో మకాం పెట్టి హీరోయిన్లకే పోటీ ఇస్తున్న సన్నిలియోన్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతూ, నిద్ర లేకుండా చేస్తున్న ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సరసన నటించడానికి సిద్ధం అయింది. అసలు విషయం ఏంటేంటే... 2007 సంవత్సరంలో వచ్చిన ‘వెల్ కమ్ ’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీసే పనిలో పడ్డారు. ఈ సినిమాలో ఆ సినిమాలో ఫిరోజ్ ఖాన్ పోషించిన పాత్రలో అమితాబ్ ని తీసుకున్నారు. ఇక మల్లికా షెరావత్ పోషించిన పాత్రలో సన్నీని తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీని కోసం సన్నీకి ఏకంగా 5 కోట్ల రూపాలయలు కూడా ముట్టజెప్పడానికి సిద్దమయ్యారట దర్శక నిర్మాతలు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ జనాలు ఒక్క సారి షాక్ తినడమే కాకుండా, అమితాబ్ తో చిందులేసే అద్భుతమైన అవకాశాన్ని చేజిక్కుందని అనుకుంటున్నారు. మరి అంత రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకుంటున్నారంటే ఆ సినిమాలో సన్నీ ఏ రేంజ్ లో చూపించబోతుందోనని జనాలు ఎదురు చూస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న మిగతా హాట్ భామలకు మింగుడు పడటం లేదట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more