Raghavendra rao wants to learn from rajamouli

Ragavendra Rao joining as assistant to Rajamouli, baahubali news, baahubali updates, raajamouli new movies, ragavendra rao new movies, baahubali story, Rajamouli,rajamoli bahubali,Raghavendra Rao,Prabhas

K Raghavendra Rao (KRR) was so awestruck after listening to the script of Bahubali that he wants to learn and work under his former associate SS Rajamouli.

అసిస్టెంట్ డైరెక్టర్ గా కె.రాఘవేంద్ర రావు

Posted: 05/04/2013 04:20 PM IST
Raghavendra rao wants to learn from rajamouli

తండ్రికి పుత్రోత్సాహం కలిగినప్పటి కంటే... ఆ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడే తండ్రికి ఆనందం. అలాగే  గురువుకు విద్య నేర్పిన పిల్లవాడు తనను మించిన వాడైతే ఎంతో ఆనందపడతాడు. ఇప్పుడు దర్శకేంద్రుడు కూడా చేస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నా రాఘవేంద్రరావు ది ప్రత్యేక స్థానం. ఇప్పటి వరకు దాదాపు 100 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన భక్తి సినిమాలు తీయడంలో దిట్ట. ఇప్పటి వరకు భక్తిరస చిత్రాలే కాకుండా, ప్రేమకథా చిత్రాలు కూడా తీశాడు. రాఘవేంద్రరావు సినిమాల్లో పాటల చిత్రీకరణ వైవిధ్యంగా ఉంటుంది. హీరోయిన్ల అందాలను ఒడిసిపట్టి ప్రేక్షకులకు ఏం చూపించాలో అవి చూపించి మైమరసిస్తాడు. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండి, ఎంతో మంది శిష్యులను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు ఇప్పుడు ఆయన ప్రియశిష్యుడైన దర్శకధీరుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరబోతున్నాడట.

కె.రాఘవేంద్ర రావు దగ్గర చాలాకాలం సహాయ దర్శకుడిగా పని చేసిన రాజమౌళి, దర్శకుడిగా మారి. ఆ తర్వాత తెలుగులో వరస విజయాలు సాధిస్తూ సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి ‘బహుబళి ’ అనే భారీ సినిమాను తీయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం స్క్రిప్టును తన గురువు రాఘవేంద్రరావుకు వెల్లడించాడు రాజమౌళి. రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్ చూసి ఆశ్చర్య పోయి చాలా ఇంప్రెస్ అయిన రాఘవేంద్రరావు ఆ సినిమాను, అందులోని అద్భుతమైన సీన్లను రాజమౌళి ఎలా తెరకెక్కిస్తారో దగ్గరుండి చూడటానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయాలని డిసైడ్ అయ్యాడట. తన శిష్యుడు తన కంటే బాగా ఎదిగిపోయాడనే సంతోషంలో రాఘవేంద్రరావు తెగ ఆనందపడుతున్నాడట. అయినా ఎన్ని చిత్రాలు తీసిన అనుభవం ఉన్నా, నేర్చుకునే వాడు నిత్య విద్యార్థే కదా. మన దర్శకేంద్రుడు కూడా అలాంటి వాడే. ఇక రాజమౌళి ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more