Telugu movie news akkineni family wants tamanna

akkineni family wants tamanna, akkineni nageshwara rao, akkineni nagarjuna, naga chaitanya, tamannah, thadaka audio function, thadaka audio release function photos

akkineni family wants tamanna

ముగ్గురికి తమన్నానే కావాలట? వణికిపోయిన తమన్నా

Posted: 04/25/2013 04:17 PM IST
Telugu movie news akkineni family wants tamanna

టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉన్న సమయంలో .. నటి శ్రీదేవితో అనేక సినిమాలు చేయటం జరిగింది. ఎన్టీఆర్-శ్రీదేవి కాంబినేషన్ అంటే చాలు .. ఆ సినిమా హిట్ లెక్కే అని దర్శకులు , నిర్మాతలు చెప్పుకునేవారు. అయితే ఎన్టీఆర్ తరువాత నటన వారసత్వాన్ని తన కొడుకు బాలయ్య ను వెండితెరపైకి తేవటం జరిగింది. అయితే ఎన్టీఆర్ ఒక కండిషన్ పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోను నటి శ్రీదేవితో కలిసి సినిమాలో నటించవద్దు? ఆమె నీకు తల్లితో సమానం అని చెప్పినట్లు టాలీవుడ్ సమాచారం. బాలయ్య తండ్రి మాటను అతిక్రమించకుండా.. పాటిస్తూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన టి. సుబ్బరామిరెడ్డి అవార్డు ఫంక్షన్ వేదిక పై బాలయ్యకు శ్రీదేవి అవార్డును బహుకరించారు. ఆ సందర్భంలో బాలయ్య శ్రీదేవి చేతుల మీద అవార్డు తీసుకోవటం చాలా అద్రుష్టంగా ఉంది, కానీ ఇప్పటి వరకు శ్రీదేవితో ఏ సినిమాలో ను నటించాలేదు అని .. తనతండ్రి మాటలను గుర్తు చేసుకున్నారు.

ఇంతటి ఉన్నతమైన విలువలను పాటించే టాలీవుడ్ నటులు. ఇప్పుడు ఆ విలువలను పాటించటం లేదని సీనియర్ నటులు వాపోతున్నారు. ఎన్టీఆర్ తో సమానంగా నటనలో పోటీ హీరో సెక్సస్ అయిన నటుడు అక్కినేని నాగేశ్వరావు. ఈ ఇద్దరి కలియకలో కొన్ని సినిమాలు తెలుగు ప్రజల ముందుకు రావటం జరిగింది. కానీ ఇప్పుడు అక్కినేని నాగేశ్వరావు వయస్సు 80 దాటిపోయింది. కానీ ఆయన మనస్సు మాత్రం 25లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే? తన మనవుడు హీరో నాగచైతన్య నటించిన ‘తడాఖా ’ సినిమా ఆడియో ఫంక్షన్లో ఆయన చేసిన చిలిపి పనులు చేస్తే అలాగే అనిపిస్తుంది. టాలీవుడ్ నంబర్ వన్ స్థాయిలో ఉన్న హీరోయిన్ తమన్నా. నాగచైతన్యతో తమన్నా ఒక సినిమా చేసిన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తమన్నా చూసిన అక్కినేని నాగేశ్వరావులో .. కొత్త కోరికలు రగిలాయి. అంతే వెంటనే తమన్నా పక్కనే చేరి, మాటలు కలిపి, తన మనస్సు కోరికను తమన్నాకు చెప్పినట్లు సమాచారం.

అక్కినేని నాగేశ్వరావు అడిగిన కోరికను విన్న తమన్నా షాక్ తిన్నదట. ఈ వయస్సులో ఇలాంటి కోరికలు వస్తాయా? అనే అనుమానంగా ఆమె ముఖం పెట్టినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. తమన్నాతో తన తండ్రి నాగేశ్వరావు ఏం చేస్తున్నాడో .. అంత ‘గ్రీకువీరుడు ’ గమనిస్తూనే ఉన్నాడు. తండ్రితో ఇబ్బంది పడుతున్న తమన్నాను వేదిక మీదకు నాగ్ పిలవటం జరిగిందట. వెంటనే నాగార్జున మైకు తీసుకోని .. తమన్నాతో కలిసి సినిమా చేస్తానని అభిమానులకు చెప్పటం జరిగింది. వెంటనే నాగ చైతన్య కూడా తమన్నాతో మరోసారి రొమాన్స్ చెయ్యాలని ఉంది. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని నాగా చైతన్య చెప్పటం జరిగింది. తమన్నా మాత్రం వీరి ముగ్గురు కోరికలు ఒకేలాగా ఉన్నాయి. చూపుల్లో గానీ, మాటల్లోని, కోరికల్లో గానీ, ఎలాంటి తేడాలేదని తమన్నా తన సన్నిహితలతో చెప్పినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. తాత వయస్సులో ఉన్న అక్కినేని కోరుకుంటున్నారు, తండ్రి వయస్సులో ఉన్న నాగార్జున కోరుకుంటున్నారు, బాయ్ ఫ్రెండ్ వయస్సులో ఉన్న నాగచైతన్య కోరుకుంటున్నారు. ఇక త్వరలో అఖిల్ కూడా హీరో అయితే.. తమన్నా కావాలని గోలా చేస్తాడేమోనని టాలీవుడ్ లో జోకులు పెలుతున్నాయి. తమన్నాలో కొత్త భయం మొదలైందట. వెంటనే ఫంక్షన్ నుండి వెళ్లిపోయినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more