Heat shifted from electricity problem to bayyaram mines

bayyaram iron mines, visakha steel plant, rashtreeya ispat nigam ltd, harish rao, trs, tdp, motkupalli, cpi, kiran kumar reddy

heat shifted from electricity problem to bayyaram mines

విద్యుత్ సమస్య నుంచి వేడి బయ్యారం గనుల వైపుకి

Posted: 04/20/2013 03:04 PM IST
Heat shifted from electricity problem to bayyaram mines

ఖమ్మం జిల్లా బయ్యారం లోని ఇనుప ఖనిజ గనులను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంస్థైన రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కి అప్పజెప్పాలన్న ప్రభుత్వం ఆలోచనను తప్పు పడుతూ ప్రతిపక్షాలు మరోసారి ధ్వజమెత్తాయి.

తెలాంగాణా రాష్ట్ర సమితి నాయకుడు హరీష్ రావు ప్రాణత్యాగానికైనా సిద్ధమే కానీ తెలంగాణా ఖనిజ సంపదను విశాఖ పట్నం పోనివ్వమని అన్నారు.  అసలు తెలంగాణా లో స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టరంటూ సిపిఐ, తెరాస నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

తెలుగు దేశం పార్టీ కూడా బయ్యారం గనులను విశాఖ స్టీల్ కి  అప్పగించటం సరికాదన్నారు.  ఈ విషయంలో ముఖ్యమంత్రిని కలిసిన తెదేపా నాయకులు బయ్యారం గనులను తెలంగాణా కే అప్పజెప్పాలని కోరారు.  వైయస్ ఆ గనులను తన అల్లుడికి పట్టంగడితే అభ్యంతరాలు తెలిపి గనుల లీజ్ ను రద్దు చెయ్యాలని మొట్టమొదటిగా కోరింది చంద్రబాబు నాయుడే నని మోత్కుపల్లి గుర్తుచేసారు.  ఈ విషయంలో ముఖ్యమంత్రి మొగ్గు చూపుతూ బయ్యారంలోనే కర్మాగారాన్ని స్థాపించే ఏర్పాటు చేస్తామని అన్నారని ఎర్రబల్లి దయాకర్ అన్నారు. 

వీరికి విరుద్ధంగా, బయ్యారం గనులను విశాఖ స్టీల్ ప్లాంట్ ఇస్తే తప్పేముందని టి.జి.వెంకటేష్ ప్రశ్నించారు. కేటాయిస్తున్నది తెలుగు మాట్లాడే ప్రజల ప్రాంతానికే గా.  ఇందులో ఇంత రాద్ధాంతం చెయ్యాల్సిందేముంది, అన్నారాయన.  అసలు అభ్యంతరమంతా తెలంగాణా ప్రజల మీద ప్రేమతో కాదు, ఆంధ్రా మీద కక్షతో.  ఆంధ్రప్రదేశ్ కి రావలసి నీరు రాకుండా మహారాష్ట్రలో అక్రమంగా కట్టడాలను కడితే ఏం మాట్లాడరు కానీ బయ్యారం మీద రాద్ధాంతం చేస్తున్నారంటూ టిజి వెంకటేష్ విమర్శించారు. 

 -శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more