Padma awards given away at rashtrapati bhawan

padma bhushan, padma vibhushan, padma shri, president of india, sridevi, bapu, ramanaidu

padma awards given away at rashtrapati bhawan

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాల

Posted: 04/05/2013 02:16 PM IST
Padma awards given away at rashtrapati bhawan

padma-awards

ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాల ప్రదాన వేడుక జరిగింది.

అందులో మూవీ మొఘల్ గా పేరుగాంచిన డా.దగ్గుబాటి రామానాయుడు, హిందీ నటి షర్మిలా టాగూర్, క్రికెట్ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ లతో పాటు ఇంకా కొందరికి పద్మ భూషణ పురస్కారం లభించింది.

దక్షిణ, ఉత్తర భారత దేశాలలో సినీ రంగంలో నం.1 గా పేరుగాంచిన శ్రీదేవి, తెలుగుతనాన్ని రేఖాచిత్రాలలో అత్యంత సుందరంగా పొదిగి తనదైన శైలిని పరిచయం చేసి బాపుగా తెలుగువారికి సుపరిచితులైన సత్తిరాజు లక్ష్మీనారాయణ పద్మశ్రీ పురస్కారాన్ని గ్రహించారు.

ఈ సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు మొత్తం 108 మందికి పద్మ పురస్కారాలు ఇచ్చారు. అందులో నలుగురు పద్మ విభూషణ, 24 మంది పద్మ భూషణ, 80 మంది పద్మశ్రీ పురస్కారాలను గ్రహించారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి పురస్కారాలు అందుకున్న మిగతావారిలో, చేనేత కళాకారుడు గాజమ్ అంజయ్య, సురభి నాటక కళాకారుడు సురభి బాబ్జి, సైన్స్ మరి ఇంజినీరింగ్ రంగానికి చెందిన డా.ఎమ్.రామకృష్ణరాజు, డా.జయరామన్ గౌరి శంకర్, వైద్యరంగానికి చెందిన డా.వెంకట సుందర రామ్, సాహిత్యరంగంలో డా.రాధిక కు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. డా.రామానాయుడికి పద్మభూషణ లభించగా, పద్మవిభూషణ పురస్కారం మన రాష్ట్రానికి చెందినవారినెవరినీ వరించలేదు.

 

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Child labour found and rescued
Cm kiran kumar reddy fire on minister chiranjeevi letter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more