Vv vinayak entry to politics

Vinayak, Quitting Films, Politics, ysr congress, chagallu, 2014 elections

VV Vinayak is not just popular as a director but also known for his exceptional leadership qualities in the industry

VV Vinayak entry to Politics.png

Posted: 04/01/2013 09:53 PM IST
Vv vinayak entry to politics

VV Vinayak

సినిమా వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల్లోకి చేరుతారనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు చాలా మంది సినిమా రంగానికి చెందిన వారు రాజకీయాల్లోకి వచ్చి తన లక్ ని పరిక్షించుకుంటున్నారు.  కొందరు సినిమాల్లో లాగే కొంత కాలం ఓ వెలుగు వెలిగి తరువాత కనుమరుగు అయిపోయారు. మరి కొందరు సినిమా రంగానికి స్వస్తి చెప్పి, రాజకీయాలను పట్టుకొని వేళాడుతున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ అయిన వి.వి.నాయక్ త్వరలో తన అద్రుష్టాన్ని రాజకీయాల్లో కూడా పరీక్షించుకోబోతున్నాడని  టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే తన కెరియర్లో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలను తీస్తూ తన మనస్సులోని భావాలను వెండితెర పై చూపిస్తున్న వినాయక్ నిజజీవితంలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఆయన సొంతూరు చాగళ్లు నుండి తన తండ్రి సర్పంచిగా గెలిచారు. ఆ సమయంలో వినాయక్ ప్రచారం చేశాడు కూడా. 2014 ఎన్నికలలో వినాయక్ ఆ వూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే వినాయక్ వైఎస్సార్సీపీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఇటు సినీ వర్గాలు అటు రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతుంది. తన తండ్రి టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందాడు. తరువాత చిరంజీవి పీఆర్పీ పార్టీలో చేరాడు ఇటీవలే ఆయన స్వర్గస్తులు అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల పై ద్రుష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అక్కడి టిక్కెట్ కోసం వైయస్సార్సీపీ పార్టీతో మంతనాలు కూడా మొదలు పెట్టాడని ఆయన సన్నితులు అంటున్నారు. చూద్దాం మరి సినిమాల్లో లాగే వినాయక్ ‘నాయకుడు ’ అవుతాడో లేదో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu tells a story to relate to ysr
Botsa supports kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more