Kareen kapoor in lakme fashon week ramp

kareena kapoor, saif ali khan, kareena kapoor in lakme fashion week 2013, saif and kareen

kareen kapoor in lakme fashon week ramp

kareena-kapoor-on-saif.png

Posted: 03/27/2013 10:35 AM IST
Kareen kapoor in lakme fashon week ramp

saif-kareenaలాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్ రిసార్ట్ 2013 లో ఆరెంజ్ డ్రస్ లో అందరినీ ఆకట్టుకున్న కరీనా కపూర్ తో ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ ఆమెను ఆ సమయంలో ప్రోత్సహించటానికి రాకపోవటాన్ని తేలిగ్గా తీసుకున్న కరీనా, అతను రోజూ ఇంట్లో చేసే పని అదేగా అని నవ్వేసింది.  నేను ఇంట్లో ర్యాంప్ వాక్ చేస్తుంటే సైఫ్ చూస్తునేవుంటాడంది ఆమె.  

ఈ డ్రస్ లో ఇంత బావున్నారు కదా మరి మీవారికి ఏ రంగు అంటే ఇష్టం అని అంటే, ఆయనకి ప్రత్యేకంగా ఒక రంగంటే ఇష్టమంటూ ఏమీలేదు.  నన్ను అన్నిరంగులలోనూ ఒకేలా ఇష్టపడతారంటూ మరోసారి నవ్వింది కరీనా.  సైఫ్ ఇక్కడికి రాలేదే అని అనుకోవటం అనవసరం.   ఆయనకి ఉండే పనులు ఆయనకుంటాయి అందామె.

మరి మీకు ఎలాంటి డ్రస్సంటే ఇష్టం అని అడిగిన ప్రశ్నకు, పజామా, టి షర్ట్ అని తడుముకోకుండా చెప్పేసింది కరీనా.  నన్ను ఒకవేళ నాకిష్టమైన డ్రస్ లో ర్యాంప్ మీద నడవనిస్తే నేను అలాంటి డ్రస్ లోనే వచ్చేస్తా అంటూ మళ్ళీ నవ్వింది కరీనా.  ఎంతో కాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్ళి చేసుకున్న ఆ జంట మధ్య ఎంత అవగాహన ఉండివుండాలో ఇట్టే అర్థమౌతుంది ఎవరికైనా.  

లాక్మే ఫాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ కోసం కరీనాకు ప్రత్యేకంగా డ్రస్ ని డిజైన్ చేసినావిడ నమ్రతా జోషిపురా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pak elections in the grip of fear
Rahul never said no to pm post  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more