Bipasa atma trailer released

bipasa basu, atma movie, raaz, raaz 3, rakht movie

bipasa atma trailer released

atma-trailer-release.png

Posted: 03/21/2013 03:30 PM IST
Bipasa atma trailer released

atma-trailer

సుపర్ణ వర్మ దర్శకత్వంలో నవాజుద్దీన్ సిద్దిక్వి సరసన నటించబోతున్న ఆత్మ సినిమాకు ముందు బిపాసా బసు ప్రఖ్యాత అజ్మేర్ దర్గాను సందర్శించింది.  

వరుసగా దయ్యం సినిమాల్లో వేసి ఆ ముద్ర వేయించుకోవటం బిపాసా బసు కి అంత ఇష్టం లేదు కానీ ఆ సినిమాలు బాగా నడవటం ఆనందాన్ని కలిగించిందంటూ బిపాసా చెప్తోంది.  ప్రతివాళ్ళూ శృంగారంగా కనిపించాలనే అనుకుంటారు కాబట్టి శృంగార నాయకిగా పడ్డ ముద్ర తనకి ఇష్టమే అయినా ఇలాంటి పాత్రలలో నటనకు అవకాశం ఉంటుందని అంటోంది.  

bipasa-director

ఆత్మ సినిమా కూడా పేరుకు తగ్గట్టుగానే అతీంద్రియ శక్తులు, మానవాతీత ప్రపంచానికి చెందిన కథ.  ఈ సినిమాలో నవాజుద్దీన్ తో కలిసి చెయ్యటం తనకో మంచి అనుభూతిని కలిగించటం ఖాయమంటోంది బిపాసా.  ఎందుకంటే ఇద్దరి సినిమా అనుభవాలూ ఇంతవరకు వేరు వేరు విధంగా ఉన్నాయి కానీ ఇప్పుడ ఈ సినిమా కోసం కలిసికట్టుగా పనిచెయ్యటం తనకి మంచి తృప్తినిస్తుందని బిపాసా ఆశిస్తోంది.

ఇలాంటి సినిమాల్లో ప్రేక్షకులు రకరకాల భావోద్వేగాలకు లోనవుతారు కానీ బోర్ కొట్టి నిద్రలోకైతే పోరు అంటూ నవ్వింది బిపాసా.  కథా పరంగా ఆత్మ చిత్రం అనూహ్యంగా ఉంటుందని, ఇందులో సాంకేతిక ప్రమాణాల్లో గొప్పతనం కనిపిస్తుందని, 4డి సౌండ్ ఎఫెక్ట్ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చిందామె.  

చనిపోయిన మనిషి తన కూతురిని కూడా తన ప్రపంచంలోకి తీసుకెళ్ళే ప్రయత్నమే ఈ ఆత్మ చిత్ర కథ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Errabelli comments cm kiran
Sanjay dutt gets five year jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more