Actress anjali item song in tamil movie

anjali heroine,Actress Anjali Item Song, anjali special song in kollywood, anjali 20lakhs demand, hero surya, sigam-2 movie, anjali item song in singam 2 movie, surya, hari director, singam 2 movie item song details, anjali very fast in shooting, singam 2 item song completed one day before, hot actress anjali

actress anjali item song in tamil movie

anjali- item-song.gif

Posted: 02/23/2013 02:36 PM IST
Actress anjali item song in tamil movie

actres anjali item song in tamil movie

ఏదీ మనస్సులో దాచుకోకుండా. అందరి ముందు ఓపెన్ గా చెప్పే మన తెలుగు హీరోయిన్.  తెలుగమ్మాయి హీరోయిన్ గా వెండితెర పై కనిపిస్తూ.. ఇమేజ్ ఉన్నప్పట్లో  సంపాదించుకోవాలే  అనే సూత్రం నడుస్తున్న సీతమ్మ. తన నటనతో రెండు రాష్ట్రాల సినీ ప్రజలకు పరిచయం అయిన గోదావరి పిల్ల హీరోయిన్  అంజలి.  ఈ తెలుగు హీరోయిన్  పేరు  టాలీవుడ్  టూ కోలీవుడ్  నిర్మాతలు జపం చేస్తున్నారు.  సంక్రాంతి సంబరాల్లో సిల్వర్ స్క్రీన్ పై  సీతమ్మగా కనిపించిన అంజలి ఇప్పుడు అందరికి కావాలట. అంటే  అందుకోసం కాదులేండి?  అంజలి ఉంటే  సినిమా హిట్ అనే స్థాయికి ఈ తెలుగు పిల్ల ఎదిగిపోయింది. గోదావరి యాసతో సినీజనాలకు తెగ నచ్చినట్లు  సమాచారం. అంజలి కోసం  కొంత మంది నిర్మాతలు ఆమె ఇంటి చుట్టు తిరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్. మొదటిగా అంజలి తెలుగు తెర మీదనే కనిపించింది. కానీ అప్పుడు అంజలిలో ఉన్న అందమే చూశారు గానీ, ఆమెలో నటనను టాలీవుడ్ దర్శకులు గుర్తించలేపోవటం దారుణమైన విషయం. అయితే  కోలీవుడ్ మాత్రం  కొత్త వారిని  కత్తిలాగ తయారు చేసి, తెరపైకి వదులుతారు అనే  విషయం  హీరో విక్రమ్, హీరోయిన్ అంజలి లాంటి వారితో  నిజమైంది.  అయితే  ఈ తెలుగు సీతమ్మకు  మంచి డిమాండ్ ఏర్పాడినట్లు  సినీ వర్గాల  సమాచారం.  ఇటీవల తమిళ  సినిమాలో ఐటమ్ సాంగ్  అంజలి చేసినట్లు తెలుస్తోంది.  హీరో సూర్య నటిస్తున్న సింగం-2 సినిమాలో అంజలి నాలుగు నిమిషాల ఉన్న ఒక ఐటమ్ సాంగ్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

actres anjali item song in tamil movie

సినీ ప్రపంచంలో  హీరోయిన్లకు  ఐటమ్ సాంగ్  అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.  కష్టపడటం తక్కువా.. కాసులు భారీగా రావటంతో.. స్టార్ హీరోయిన్ అయిన.. ఐటమ్ పాపగా మారిపోతుంది.  గతంలో.. ఫ్రియమణి,  శ్రియ, నయనతార, లాంటి తారలు  ఐటమ్ సాంగ్  చేసిన వారే. అయితే ఇప్పుడు కొత్తగా. హీరోయిన్ అంజలి కూడా వారి జాబితాలో చేరిపోయింది.  ఇప్పుడిప్పుడే  టాలీవుడ్  లో ఎదుగుతున్న  అంజలి.. కోలివుడ్  లో  ఐటమ్ సాంగ్  చేయటం పై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి విమర్శలను అంజలి చాలా లైటుగా తీసుకున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ లో అంజలి తన అందచందాలతో తమిళ తంబీలను అలరించటానికి  నాలుగు నిమిషాలు  సాంగ్ పెట్టినట్లు తెలుస్తోంది.  అయితే  అంజలి   తన అందాలను  తమిళ తంబీల ముందు ఆరబోసినందుకు గాను 20 లక్షలు రెమ్యునరేషన్  తీసుకున్నట్లు కోలీవుడ్  వర్గాలు అంటున్నాయి. అంటే  హీరోయిన్ అంజలి ఒక్క సినిమాకు తీసుకొనే  రెమ్యునరేషన్ ల్లో  సగం తీసుకున్నట్లు  సినీ వర్గాలు అంటున్నాయి.   అందం ఉన్నప్పుడే .. ఆర్థికంగా పైకి ఎదగాలనే ఆలోచనలతో  తెలుగు పిల్ల అంజలి  ముందుకు పోతున్నట్లు  తెలుస్తోంది. కాంతి ఉన్నప్పుడే.. కాసులు రాబట్టుకోవలనే సినిమా సిద్దాంతాన్ని అంజలి పాటిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sabita indra reddys proposal to install 3500 cc cameras in hyderabad
Azim premji transfers rs 12300 crore to trust  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more