Azim premji transfers rs 12300 crore to trust

azim premji, wipro shares, information technology, donation, 12300crores, wipro company limited, 12percent shares donation, azim premji foundation, azim premji, wipro ltd, azim premji university, wipro, philanthropy, wipro shares

azim premji transfers rs 12300 crore to trust. Giving more to philanthropy, it czar azim premji on friday announced transfer of 295.5 million equity wipro shares worth rs 12,300 crore held by certain entities controlled by him, to an irrevocable trust. The trust will utilise the endowment to fund, various social, not-for-profit initiatives of azim premji foundation, which are expected to scale significantly over the next few years, the statement said.

azim-premji.gif

Posted: 02/23/2013 01:17 PM IST
Azim premji transfers rs 12300 crore to trust

azim premji transfers rs 12300 crore to trust

సొంత లాభం చూసుకోనే బ్రతికే ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉంటారని  నిరూపించారు.  లక్షల కోట్లు సంపాదించుకోవటం, ఉన్న భూమిని ఎలా కబ్జా చేసి దండుకోవాలనే ఉన్న రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు.  ప్రక్క వారు ఏమైతే నాకేంటి.. నేను బాగుంటే  చాలు  అనేకునే  రాజకీయ పెద్దలు ఉన్నారు.కానీ తొటివారికి సహయపడాలి, ఆపదలో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకోవాలి  అనే ఆలోచనలు  మన దేశ రాజకీయ నాయకులకు ఎవ్వరికి రాదు. ఎందుకుంటే .. అది మనది కాదు? అనేభావన మనసులో ఉన్పప్పడు, కోట్లకు పడగలెత్తిన కూడా, ఫైస ఖర్చుపెట్టాలేడు అనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి వారికి ఆదర్శంగా నిలిచారు ఒక ఐటి దిగ్గజం.  ఏదైనా ‘నాదీ’ అనుకుంటే  మాత్రం  ఈ జగతిలో ఏమీ సాధించలేడని అంటారు ఆయన.  అంత మనది, మనవాళ్లు, అనుకుంటే చాలు జీవితంలో విజయం సాధించటం  చాలా సులువు అని అంటారు.  ఆయనే  ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ  దిగ్గజం   అజీం ప్రేమ్ జీ  తన విశాల మనస్సు ను ఘనంగా  చాటుకున్నారు. 12 వేల  300 కోట్ల విలువైన  విప్రో షేర్లను  ధార్మిక సంస్థకు  దానంగా  ఆయన బదిలీ చేసారు. లిమిటెడ్ లోని  మొత్తం షేర్లలో  దీని విలువు 12 శాతానికి  సమానం. 

azim premji transfers rs 12300 crore to trust

అజీం  నియంత్రణలోని కొన్ని సంస్థలకు  చెందిన  ఈ షేర్లను  అజీం  ప్రేమ్ జీ షౌండేషన్ కు  బదిలీ చేయడం ద్వారా  విప్రో సంస్థలో ఫౌండేషన్ వాట  19.93  శాతానికి  చేరుతుందని  ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపారు.  తన సంపదను  మరింతగా  విరాళమిస్తానని ప్రేమ్ జీ ఈనెల 19న  ప్రకటించారు.  అందుకు తగ్గట్టుగానే  ఆయన భారీ  మొత్తంలో  విరాళాన్ని దానం చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. 2010  సంవత్సరంలో ప్రేమ్ జీ  విప్రోలోని తన వ్యక్తిగత షేర్లతో 8.7 శాతాన్ని  విరాళమిచ్చారు.  తాజాగా  విరాళమిచ్చిన నిధుల్ని అజీం ప్రేమ్ జీ షౌండేషన్ చేపట్టే  సామాజిక లాభా పేక్షేతర  కార్యక్రమాలకు వినియోగిస్తారు.  మన రాజకీయ నాయకులు కూడా  పాదయాత్రలతో పేరుతో కోట్ల రూపాయాలను ఖర్చుచేస్తున్న విషయం తెలిసిందే.  ఆ కోట్లు  రూపాయాలను రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే  కొన్నిఆర్థిక సమస్యలు తగ్గుతాయని రాజకీయ మేథావులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress anjali item song in tamil movie
Reserve bank invites applications for new bank licenses  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more