Tihar olympics cricket final to have virender sehwag

virender sehwag visits tihar jail, virender sehwag, tihar olympics cricket, shikhar dhawan,

tihar olympics cricket final to have virender sehwag It was a cricket match with a difference - two teams on the pitch at Tihar Jail and cricketer Virender Sehwag cheering them up.

tihar-olympics.gif

Posted: 02/15/2013 11:13 AM IST
Tihar olympics cricket final to have virender sehwag

tihar olympics cricket final to have virender sehwag

తీహార్ జైలు అనగానే  మనకు గుర్తుకు వచ్చేది.. త్రీవమైన నేరస్తులు ఉంచబడిన జైలు.  ఆ జైలు వెళ్లిన ఖైదీలు బయటకు రావటం చాలా కష్టం.  ఇప్పుడు   భారత్ జట్టు  విధ్వంసక  బ్యాట్స్ మెన్  వీరేంద్ర  సెహ్వాగ్   తీహార్ జైలుకు వెళ్లటం జరిగింది. జైలు వెళ్లటం అంటే  ఏదోనేరం చేసి కాదండోయ్.  తీహర్ జైల్లో ఉన్న ఖైదీలకు క్రికెట్ పోటీలు జరుగుతున్నాయాట.    తీహార్  ఒలింపిక్  ఈవెంట్ లో  భాగంగా  ఖైదీలు  రెండు జట్లుగా  జైలు  వన్ టీం, జైలు టు టీమ్ గా  విడిపోయి  క్రికెట్  ఆడుతున్నాయట.  ఒక పక్క జైలు శిక్ష  అనుభవిస్తు .. ఖైదీలు  ఆడే క్రికెట్  మ్యాచ్ ను  చూడటానికి సెహ్వాగ్  అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది.  ఖైదీల  తీహార్  ఒలింపిక్  ఫైనల్  క్రికెట్  మ్యాచ్ కు వీరేంద్ర సెహ్వాగ్  ముఖ్య అతిథిగా  హాజరయ్యాడు.  జైలు-1, జైలు -2 జట్టల మద్య  ఈ వన్ డే ఉత్కంఠగా సాగుతున్నట్లు సమాచారం.  రెండు జట్లు కూడా 168 పరుగులు  చేయడంతో  మ్యాచ్  డ్రా  జరిగినట్లు తెలుస్తోంది. 

tihar olympics cricket final to have virender sehwag

అయితే జ్యురీ  నిర్ణయం ప్రకారం   ఏ జట్టు ఎక్కువు ఫోర్లు, సిక్స్ లు  కొడితే  ఆ జట్టును     వీరేంద్ర సేహ్వాగ్  విజేతగా  ప్రకటించటం జరిగిందట.  జ్యూరి నిర్ణయం  ప్రకారం జైల్ -2 విజేతగా  నిలిచింది.  ఈ ఫైనల్ మ్యాచ్ కు  సెహ్వాగ్ తో పాటు  ఆస్ట్రేలియా  టెస్ట్  సీరిస్  స్వాడ్ కు  సెలక్ట్ అయిన శేఖర్  దావన్  కూడా హాజరయ్యాడు.  ఇరు జట్ల ఆటగాళ్ల  గురించి  సెహ్వాగ్  మాట్లాడుతూ  వీరిలో  ఇంతటి స్విరిట్  ఉందని  ఊహించలేదన్నాడు.  ఈ రెండు జట్ల ఆటగాళ్ల  క్రీడా  స్పూర్తి  తనను  ఎంతగానో  ప్రభావితం  చేసిందన్నాడు . కానీ వీరిలో  సమయం  గడపటం  తనకు  చాలా ఆనందాన్ని  ఇచ్చిందన్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Berlusconi defends need for bribery
Jagan reddys judicial remand extended till 27 feb  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more