Jagan reddys judicial remand extended till 27 feb

jagan remond extend, jagan bail argument, jagan lawyer, cbi lawyer arguement, jagan assets case, jagan assets details momo apply

jagan reddys judicial remand extended till 27 feb.The Special CBI Court at Nampally has extended the remand of Kadapa MP Y.S. Jagan Mohan Reddy till February 27 in the disproportionate assets case

jagan- reddys.gif

Posted: 02/14/2013 07:29 PM IST
Jagan reddys judicial remand extended till 27 feb

jagan reddys judicial remand extended till 27 feb

అక్రమాస్తుల  కేసులో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రిమాండ్  పొడిగింపు పై సీబీఐ  కోర్టుకు  వివరణ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి కోర్టు ఈనెల 27వరకు రిమాండ్ పొడిగించింది. జగన్ రిమాండ్ నాటితో పూర్తి కాగా నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జగన్‌ను ఇంకెన్నాళ్లు జైల్లో ఉంచుతారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో జగన్ కేసు పురోగతిపై పూర్తి వివరాలతో కూడిన మెమో దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. జగన్ కేసుకు సంబంధించి ఏడు అంశాలపై దర్యాప్తు పూర్తి అయ్యాక ఒకే చార్జీ షీటును తయారు చేసి కోర్టుకు దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

jagan reddys judicial remand extended till 27 feb

జగన్‌కు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, జగన్ జైల్లో ఉంటేనే కేసును స్వేచ్ఛగా విచారణ చేయగలుగుతామని సీబీఐ పేర్కొంది.  కాగా ఎమ్మార్ కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, గాలి జనార్దన్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఆలీఖాన్, సునీల్‌రెడ్డిలకు కూడా ఈనెల 27 వరకు రిమాండ్ పొడిగిస్తూ నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించి తీర్పునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tihar olympics cricket final to have virender sehwag
Tdp mla revantha reddy love story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more