High court issued notices to the state government related to theaadhar card and gas link

aadhaar-gas link, aadhar card, cm kiran, high court, notice, gas companies, gas dealers, aadhar centers, people, kiran govt, affidavit, one week, leegal experts

high court issued notices to the state government related to theaadhar card and gas link

cm-kiran-kumar-reddy.gif

Posted: 02/11/2013 04:55 PM IST
High court issued notices to the state government related to theaadhar card and gas link

high court issued notices to the state government related to theaadhar card and gas link

రాష్ట్రంలో  ఆధార్ కార్డుల  పై యుద్దం జరుగుతుంది. ఈనెల 15 తారీఖు లోపు  ఆధార్ కార్డు నెంబరు ఉంటేనే   వంట గ్యాస్ వస్తుందని కిరణ్ సర్కార్  గడువు పెట్టింది.  అయితే ఈ విషయం పై  హై కోర్టు  నోటీసులు జారీ చేసింది.  ఆధార్ కార్డు కోసం  రాష్ట్ర ప్రజలు   అనేక కష్టాలు పడుతున్నారు. ఆధార్ కార్డు  కేంద్రాల వద్ద ప్రజలు భారులు తీరి, ఆధార్ కార్డు కోసం  తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు.  ఆధార్ కార్డు కేంద్రాల వద్ద తీవ్రమైన రద్దీ ఏర్పాడి  తొక్కిసలాట జరుగుతుంది. ఈ తొక్కిసలాటలో  కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వంటగ్యాస్‌కు ఆధార్ కార్డుల అనుసంధానంపై చమురు సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై వారంలోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లో లేని నిబంధనలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందు అమలు చేయనున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

high court issued notices to the state government related to theaadhar card and gas link

సబ్సిడీ వంటగ్యాస్‑పై ఆధార్ కార్డుల అనుసంధానాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని చమురు సంస్థలతో పాటు, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆధార్ సమర్పించే గడువుకు ఐదురోజులే మిగిలి ఉంది. ఆధార్‌పై ఆందోళన వద్దని అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి హామీ ఇచ్చినా వాటిపై అనుమానాలు వీడటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sex hawa in social networking sites
Pcc chief botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more