ఫేస్ బుక్... ఈ సోషల్ నెట్ వర్క్ సైట్ ని చిన్నా పెద్దా అని లేకుండా పిల్లల నుండి హజ్ వైఫ్ ల వరకు దీనిని ఉపయోగిస్తున్నారు. ఏదైనా విషయం క్షణాల్లో అందరికి తెలియాలన్నా, ఉద్యమాలను నడపాలన్నా, వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్నా వాటికి సంబంధించిన విషయాలను అందరితో పంచుకోవడానికి వీలుగా ఉండే ఈ ఫేస్ బుక్ ని ఇప్పుడు కొందరు బూత్ బుక్ గా మార్చి తన వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారు. అమాయకులను అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి, అమ్మాయిల పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి అబ్బాయిలను ఆకర్షించి హైటెక్ వ్యభిచారానికి పాల్పడుతున్నారు. ‘కాళ్ గర్ల్స్ ఇన్ హైదరాబాద్ ’ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి, అందులోకి తొంగి చూసి, ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగానే బ్రోకర్ ఫోన్ ఎత్తి అమ్మాయి కావాలా అని, రేటు అన్నీ మాట్లాడి చివరకు భేరం కదుర్చుతాడు.
మరికొందరు అయితే మహిళల పేరుతో అకౌంట్లను ఓపెన్ చేసి, ఆ అకౌంట్లలో బూతు పదాలు రాసి, వారిని రెచ్చగొట్టడ సబ్ స్ర్కైబ్ చేసుకునే విధంగా చేస్తున్నారు. ఇలా సబ్ స్ర్కైబ్ అయిన వారికి ఎక్కడ అమ్మాయి కావాలంటే అక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఎంత టైం కావాలంటే అంత రేటును ఫిక్స్ చేస్తున్నారు. ఫేస్ బుక్ లో సెక్స్ రాకెట్లు అమ్మాయిల ఫోటోల పై ఫోన్ నెంబర్లు పెట్టి అడ్వర్టైజ్ చేసినట్లే, జులాయి గాళ్ళు కూడా తమకు తెలిసిన అమ్మాయిల ఫోన్ నెంబర్లు పెట్టేస్తున్నారు. దీంతో సదరు అమ్మాయిలు వేధింపులకు గురవుతున్నారు. ఈ బాధను ఎవరితో చెప్పులోకే లోలోన మధనపడే వారు చాలామందే ఉన్నారు.
నిజంగా ఫేస్ బుక్ ని అడ్డం పెట్టుకొని వ్యభిచార నెట్ వర్క్ లు నడుస్తున్నా.... ఇలాంటి ఖాతాల పై మన సైబర్ పోలీసులు కన్నేసి, ఇలాంటి సోషన్ నెట్ వర్కింగ్ సైట్లను పక్కదారి పట్టకుండా చూడవచ్చు కానీ మన పోలీసులు వాళ్ళు కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవడం దారుణం ఇప్పటికైనా మేల్కొని సమాజానికి ఉపయోగపడే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను పక్కదారి పట్టకుండా చూడాలని కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more