Watching tv all the time is also killing your sperm count

watching television, watching TV, low sperm count, British Journal of Sports Medicine

Low sperm count is shown to be linked to watching excessive television, according to a study by the British Journal of Sports Medicine

Watching TV All The Time Is Also Killing Your Sperm.png

Posted: 02/06/2013 03:34 PM IST
Watching tv all the time is also killing your sperm count

watching-tV

టెలివిజన్ ఒక ఎంటర్ టైన్మెంట్ సాధనం. దీని ముందు కూర్చుంటే టైమే తెలియదు. ఏ పనిపాటా లేని అబ్బాయిలు టైంపాస్ కోసం నిరంతంరం టీవీ చూస్తున్నారా ? అయితే మీకు భవిష్యత్తులో సెర్మ్ కౌంట్ (వీర్యం) తగ్గిపోతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజుకు మూడు గంటల కన్నా ఎక్కువ సమయం టీవీ చూసే పురుషుల్లో మామూలు వారి కంటే 44 శాతం వీర్యం ఉత్పత్తి తక్కవగా ఉన్నట్లు వారు గుర్తించారు.

sperm-count

వారానికి 15 గంటల కన్నా ఎక్కువ సమయం వ్యాయామం చేసే పురుషుల్లో వీర్యం ఉత్పత్తి 73 శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ పరిశోదనలో భాగంగా... 18 నుండి 22 ఏళ్ళ మధ్య ఉన్న 189 మంది పురుషుల అలవాట్లను పరిశీలించారు. సో.... పురుషు పుంగవులు తస్మాత్ జాగ్రత్త.....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkatesh deva katta combination
At 61 zeenat aman to marry 36 year old businessman  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more