Mp lagadapati rajagopal fires on kcr

lagadapati rajagopal fires on kcr, mp lagadapati rajagopal fires on kcr, lagadapati rajagopal, vijayawada mp rajagopal, trs chief kcr, k chandrasekhar rao, telangana issue, andhra pradesh state, kcr son ktr, telangana, congress party, sonida gandhi, manmohan singh, inidra gandhi, nehru, india,

mp lagadapati rajagopal fires on kcr.lagadapati rajagopal, congress mp from vijayawada constituency, has challenged k chandrasekhar rao, telangana rashtra samithi chief

mp_lagadapati_rajagopal.gif

Posted: 01/31/2013 12:27 PM IST
Mp lagadapati rajagopal fires on kcr

mp lagadapati rajagopal fires on kcr

 పిల్లికి బిచ్చం పెట్టని టిఆర్ఎస్  అధినేత  కేసిఆర్  దేశానికి దశ, దిశను నిర్దేశించిన  జవహారల్ లాల్  నెహ్రూ , ఇందిరా గాంధీలను విమర్శిస్తారా?  అని విజయవాడ  ఎంపీ లగడపాటి  రాజగోపాల్  తీవ్రంగా  ధ్వజమెత్తారు. దేశాన్నే తిడుతున్న  కేసిఆర్  ఈ దేశానికి ఏం చేశారని  ప్రశ్నించారు.  సమైక్య  రాష్ట్రంలో  ఉండటం ఇష్టం  లేకపోతే  కేసిఆర్ ను దిక్కున్న  చోటికి వెళ్లిపొమ్మనండి. మాతో  ఉండమని  చెప్పామా?  సమైక్య రాష్ట్రంలోనే  కొనసాగాలని  కట్టేశామా?  ఆయన వెంట  నాలుగు కోట్ల మంది  ఉన్నారన్నది వట్టిమాట.  పట్టమని పదిమంది కూడా లేరు. ఇవన్నీ  తాటాకు చప్పుళ్లే.  రేపు ఎన్నికలోస్తే  ఈయన సత్తా ఏంటో  తెలుస్తుంది.  హైదరాబాద్ లో  కనీసం  కార్పొరేట్ ఎన్నికల్లో  కూడా పోటీ చేయలేని వీరి మాటలు  విని రాష్ట్రాన్ని విడగొట్టాలా? ఏకాభిప్రాయం  లేనందున  ఏమీ చే్యలేమని  ప్రధాని పార్లమెంటు లోపలా బయటా చెప్పారు.  ఇంత చెప్పిన  తర్వాత  కూడా రాష్ట్రం విడిపోదని  మీకు అర్థం  కాలేదా?  అని లగడపాటి  కేసిఆర్ మీద లడాయికి దిగారు.     అసలు కేసిఆర్  తెలుగు జాతికి  ఏం చేశారని  జాతీయ నాయకుల గురించి  మాట్లాడుతున్నారు.  కేంద్రం, రాష్ట్ర మంత్రిగా  ఒక్కరికైనా  భూమి పంచారా?  ఉద్యోగం  కల్పించారా? వీసమెతైనా సాయం చేశారా? అని లగడపాటి కేసిఆర్ ప్రశ్నించారు?  అంతేకాకుండా   నెహ్రూ కట్టించిన  నాగార్జురన  సాగర్ తోనే  నల్గొండ,  ఖమ్మం గుంటూరు,  క్రిష్ణా జిల్లాలు సస్యశ్యామలం అయిన విషయాన్ని మరిచిపోయారా అని ఆయన అన్నారు.

mp lagadapati rajagopal fires on kcr

 సోనియా, మన్మోహన్ లు  రాష్ట్రంలో  రూ. 12 వేల కోట్ల రైతు రుణాల  మాఫీ  చేసి తెలంగాణ  జిల్లాలరైతులను అప్పుల  ఊబి నుంచి బయట పడేయలేదా?  అంతేకాకుండా   అమాయకులు ఆత్మహత్యలు  చేసుకుంటే ఆ సమాధులపై రాజకీయ  సౌధాలు  నిర్మించుకొని  రాబందులా  వ్యవహరిస్తున్న మీరు బాధిత  కుటుంబాలకు పైసా సాయం చేశారా అని లగడపాటి  అడుగుతున్నారు.   అంతేకాకుండా  రాష్ట్రం లో  90 శఆతం ప్రజలు నిశ్శబ్దంగా  ఉన్నా  సమైక్యమే  కోరుకుంటున్నారు.  10 శాతం  ప్రజలు  భయభ్రాంతులను  స్రుష్టించి  పార్టీల నోరు మూయించినా ప్రజల నోరు మాత్రం  మూయించలేరు అని ఆయన అన్నారు. అంతేకాకుండా  ఆయన కొడుకు కేటిఆర్ పై కూడా విమర్శలు చేశారు.  ఎక్కడో  అమెరికాలో   ఉద్యోగం  చేసుకుంటున్న  కేటిఆర్  ఉద్యమం  ఊపుమీదకొచ్చాక  దండుకోవచ్చనే ఉద్దేశంతో  ఇక్కడికొచ్చారు.   అప్పటి వరకు  ఆయనకు  తెలంగాణా గుర్తుకు రాలేదా అని లగడపాటి ప్రశ్నించారు.  రెండో ఎస్సార్సీ  తీర్మానం  చేసిన  నాడే తెలంగాణ  సహా చిన్న రాష్ట్రాలకు  వ్యతిరేకం  కాదని  కాంగ్రెస్ చెప్పింది. కానీ అది శాస్త్రీయంగా  జరగాల్సిందనని లగడపాటి అన్నారు.  కొసమెరుపు  ఐ లవ్ యు కేసిఆర్ (ఒక ముద్దు) 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Japanese judo coach ryuji sonoda accused of harassing athletes
Sharmila padayatra re start from feb 6th 2013  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more