Mumbai lovers relax police revises its stand

mumbai police, mumbai lovers, mumbai lovers relax, police revises its stand, couples romancing, parks and beaches, mumbai cops, satyapal singh, mumbai news, visit public parks, beaches and gardens, mumbai police, mumbai police commissioner dr satyapal singh

Mumbai lovers relax Police revises its stand

Mumbai lovers.gif

Posted: 01/25/2013 01:49 PM IST
Mumbai lovers relax police revises its stand

lovers2

ఇప్పుడు  ముంబయి పోలీసులు కొత్త చర్యలు చేపట్టారు.  ముంబయిలో కనిపించే జంట పక్షులపై నిఘా పెట్టారు.  స్వేచ్చగా విహరించే  ప్రేమ పక్షులకు ఇక గడ్డుకాలం  రాబోతుంది.  ప్రేమ పక్షులు అంటే  పక్షి జాతికి సంబంధించిన విషయం కాదులేండి?  మనవజాతికి  సంబంధించిన విషయం.  ఏకాంతం కోసం  బీచ్ లు, ఫార్కులు, నిర్మానుష్య ప్రదేశాలలో  ప్రేమ జంటలు  విచ్చలవిడిగా కనిపిస్తాయి.  అక్కడ  ఆ ప్రేమ జంటలు చేసే రొమాన్స్  సన్నివేశాలు  చూసి ప్రక్రుతి సైతం కళ్లు మూసుకుంటుంది.  అలా ఆ ప్రేమ జంటలు  మైమరిచిపోయి ఏకాంత సేవ చేసుకుంటారు. కానీ ఇక నుండి ఏకాంత సేవాకు చెక్ పెడుతున్నారు ముంబయి పోలీసులు.  ఇలా ఈ ప్రేమ జంటలు  హద్దు మీరి  ప్రవర్తించటం వల్లే  కొత్త సమస్యలు వస్తున్నాయని  పోలీసులు గుర్తించారు.  ఇలాంటి జంటలు ఎలాంటి ప్రమాదంలో పడకూడదని భావించి  పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

Mumbai lovers, relax. Police revises its stand

ఏకాంత ప్రదేశాల్లో   జంటలకు  ఎలాంటి  నష్టం జరగకూడదని,  బాధితులుగా  మారకూడదనే   ఉద్దేశ్వంతో  నివారణ చర్యలు   చేపడతున్నామని  ముంబయి పోలీసులు అంటున్నారు.  అంతేకాకుండా  ప్రజలకు కొన్ని సూచనలు సూచించారు.   మీ పరిధిలోని   ఏకాంత  ప్రదేశాలపై  నిఘా పెట్టాలని  ముంబయి ప్రజలను పోలీసులు కోరారు.  ఏకాంత ప్రదేశంలో  ప్రేమ జంటలు  సమావేశమైతే వారిని వెళ్లిపొమ్మని విజ్నప్తి  చేయాలని పిలుపినిచ్చారు. 

lovers3

ఇటీవల నిర్వహించిన  సమావేశంలో  ముంబయి పోలీసులకు  పోలీస్  కమిషనర్  సత్యపాల్  సింగ్  ఆదేశాలిచ్చారు.   ఏకాంత ప్రదేశం లో ఉన్న ప్రేమ జంటలను మొదట  వెళ్లిపొమ్మని చెప్పండి?  వారు నిరాకరిస్తే   వారిపై  బాంబే పోలీస్ యాక్ట్  ప్రకారం  చర్యలు తీసుకుంటామని  పోలీసులు తెలిపారు.  ఆయా ప్రేమ జంటలకు దుండగుల నుంచి ఎలాంటి  ముప్పు వాటిల్లకుండా  ఉండాలనే  ముందస్తు రక్షణ చర్యలు  తీసుకుంటామన్నామని ముంబయి పోలీసు అధికార ప్రతినిధ  అంబాదాస్  పోటే వివరించారు.

lovers

ఇలా  చేయటం పై ముంబయి ప్రజలు ఆనందం వ్యక్తం  చేస్తున్నారు.  కొన్ని ప్రేమ జంటలు వ్యతిరేకిస్తున్నాయి.  రక్షణ పేరుతో  ప్రేమ జంటలను  పోలీసులు  హించిస్తారని  ప్రేమ జంటలు అంటున్నాయి.   ఏకాంత ప్రదేశంలో ఉన్నంత మాత్రన ఇలాంటి చర్యలు తీసుకోవటం  మంచిదికాదని ప్రేమ జంటలు అంటున్నాయి.

lovers4

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Leg pain troubles chandrababu in padayatra
Another trouble in ramcharan zanjeer movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more