Another trouble in ramcharan zanjeer movie

another trouble in ramcharan zanjeer movie. bollywood gossips, zanjeer remake movie, zanjeer movie trouble, salimkhan script righter, salim deman 6crores, zanjeer hindi 3crores, telugu verson 3 crores, zanjeer

another trouble in ramcharan zanjeer movie. bollywood gossips, zanjeer remake movie, zanjeer movie trouble, salimkhan script righter, salim deman 6crores, zanjeer hindi 3crores, telugu verson 3 crores, zanjeer

another trouble in ramcharan zanjeer movie.png

Posted: 01/25/2013 01:20 PM IST
Another trouble in ramcharan zanjeer movie

zanjeer_remake_movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకప్పటి హిందీ హిట్ సినిమా ‘జంజీర్ ’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాని ఏ ముహుర్తాన మొదలు పెట్టారో కానీ, ఆది నుండి ఈ సినిమాకి అన్నీ అడ్డంకులే వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కాపీరైట్స్ విషయంలో మళ్లీ చిక్కు వచ్చిపడింది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ రచయితలు అయిన సలీమ్ ఈ చిత్రం విడుదల కావాలంటే ఆరు కోట్లు ఇస్తేనే విడుదల అవుతుందని తెగేసి చెప్పాడు. దీంతో దర్శకుడికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. అపూర్వ లిఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే యాభై శాతం షూటింగు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు అసలు రచయిత ఈ సినిమా షూటింగుకు నేను అడ్డుపడటం లేదు.... కానీ రిలీజ్ కి ముందు ‘జంజీర్ ’ తెలుగు వెర్షన్ కి మూడు కోట్లు, హిందీ వెర్షన్ కి మూడు కోట్లు మొత్తం ఆరు కోట్లు ఇచ్చి విడుదల చేసుకోవచ్చని అనడంతో ఈ చిత్ర యూనిట్ అంతా షాక్ తింది. కాపీరైట్ బిల్లు ప్రకారం సినిమాలకు సంబంధించి రచయితకు కూడా రాయల్టీ హక్కు ఉంటుంది.

ఇక మరోవైపు మూవీ ప్రొడ్యూసర్ ప్రకాష్ మెహ్రా కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీని రైట్స్ విషయంలో వాళ్ళు కోర్టుకు కూడా ఎక్కారు. అయితే కోర్టు అనుమతి లేకుండా విడుదల మాత్రం చేయవద్దని చెప్పింది. అయితే సినీ జనాలు మాత్రం రామ్ చరణ్ తొలి బాలీవుడ్ చిత్రానికి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయని అనుకుంటున్నారు. మరి ఈ చిత్రం కష్టాలను ఎప్పుడు అధిగమించి ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mumbai lovers relax police revises its stand
T congress leaders target governor narasimhan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more