December 21 the end of the world

Mayan Apocalypse 2012,Video, 2012 Doomsday, Doomsday Fears, Maya Apocalypse, apocalypse, Apocalypse Phobia, End of the World, Doomsday 2012, Doomsday Phobia, Doomsday Phobias, Mayan Apocalypse 2012,nasa

With Dec. 21, 2012, quickly approaching, people around the world are grappling with doomsday phobia and fears of an impending apocalypse.

December 21-2012 The end of the world.png

Posted: 12/14/2012 08:59 AM IST
December 21 the end of the world

The_end_of_the_world

ఇవాళ డిసెంబర్ 14వ తేది. డిసెంబర్ 21వ తేదిన యుగాంతం వచ్చి ప్రపంచం నాశనం అవుతుందని చాలా రోజుల నుండి ప్రచారం సాగుతుంది. మరి ఈ తేది రావడడానికి ఇంకా సరిగ్గా ఏడు రోజులు మాత్రమే ఉంది. మరి అప్పుడు యుగాంతం వస్తుందా అంటే రాదనే ఖచ్చితంగా చెబుతున్నారు నాసా శాస్ర్తవేత్తలు.... యమన్ కేలండర్ అంచనా వేస్తున్న ప్రచారం యుగాంతం వచ్చే అవకాశం లేదని, ఒకవేళ ఏదైనా గ్రహం శకలం భూమిని ఢీకొనడం లేదా సూర్యుని నుంచి విపరీతమైన మైన రేడియేషన్ వెలువడటం వంటి ఉపద్రవాలు వాటిల్లే అవకాశమే లేదని వాదిస్తోంది. దీని పై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టేందుకు 'వై ది వరల్డ్ డింట్ ఎండ్ ఎస్టర్ డే' పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. అయితే వాస్తవానికి ఈ వీడియోను ఈనెల 22న విడుదల చేయాలి. కానీ ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లే ప్రమాదం లేదని చెప్పేందుకు విడుదల చేశాం అని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.   మయన్ కేలండర్‌లో 5,125 ఏళ్లకో కాలచక్రం పూర్తవుతుందని, 21 తర్వాత మరో కాలచక్రం మొదలవుతుందే తప్ప, మరికొన్ని వందల ఏళ్ల వరకు భూమికి ఎలాంటి ముప్పు లేదని వివరించారు. గతంలో కూడా  1979లో స్కైలాబ్ ఒకటి కూలిపోతోందన్న వార్త ప్రచారంలోకి రావడంతో ఇండియా అంతటా భయాందోళనలు ఏర్పడ్డాయి. ఎవరికి వారు తమ ప్రాంతంలో పడుతుందంటే తమ ప్రాంతంలో పడుతుందని ప్రచారం చేసుకుని ఇష్టం వచ్చినట్లు ఆస్తులు ఖర్చుపెట్టుకొని దివాళ తీసిన అమాయకులు ఉన్నారు. సో... మీరు నిశ్చింతగా ఉండండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Khushboo fire on hindu community
Sushil kumar shinde affect in ap state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more