Justice katju gets legal notice from lucknow siblings

justice katju, press council of india, pci chairperson justice katju, justice markandey katju, derogatory remark, indians idiots, justice markandey katju

justice katju gets legal notice from lucknow siblings

justice katju.gif

Posted: 12/11/2012 11:14 AM IST
Justice katju gets legal notice from lucknow siblings

justice katju gets legal notice from lucknow siblings

భారత ప్రెస్  కౌనిల్స్  (పిసిఐ) చైర్ పర్సన్  జస్టిస్  మార్కండేయ కట్జుకు మొదటి సంవత్సరం లా చదువుతున్న తాన్యా ఠాకూర్, ఆమె సోదరుడు  ఆదిత్య ఠాకూర్  నోటీసులు పంపించారు. ఒక ఉన్నతమైన హోదాల ఉన్న భారతీయ వ్యక్తి భారతీయ యువకుల పై తిట్ల వర్షం కురిపించారు. దేశంలో ఉన్న యూత్ పై ఆయన మండిపడ్డారు. భారత ప్రెస్ కౌన్సిల్ (పిసిఐ)  చైర్ పర్సన్  జస్టిస్  మార్కండేయ  కట్జుకు లక్నో ఇద్దరు యువకులు లీగల్ నోటీస్ పంపారు. జస్టిస్ కట్జు  బహిరంగంగా దేశ యువకులకు క్షమాపణ చెప్పాలని  కోరారు. అసల విషయం ఏమిటయ్య అంటే  దేశంలో 90శాతం మంది భారతీయలు ఇడియట్లు అని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పిసీఐ చైర్ పర్స్ ను ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వలన దేశం ప్రతిష్టకు  నష్టం కలిగిస్తాయని,  అటువంటి హోదాగల వ్యక్తి తన వ్యాఖ్యలు పర్యవసానాల గురించి ఆలోచించి ఉండవలసి ఉందని వారు అంటున్నారు. పిసిఐ చైర్ పర్సన్  30 రోజులలోగా  క్షమాపణ చెప్పాలని  యువకులు కోరుతున్నారు.  ఒక ఆయన చెప్పాని పక్షంలో  తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని  వారు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో  దక్షిణాసియా మీడియా కమిషన్  గోష్ఠిలో  ఆయన ప్రసంగించినప్పుడు  90 శాతం మంది  భారతీయలు  ఇడియట్లు  అని , వారి మతం పేరుతో  దుష్టశక్తులుగా తేలికగా తప్పుదోవ పట్టించవచ్చని కట్జు అన్నారు. కట్జు మాటమార్చి  తాను అలా అనలేదని దేశంలో 90 శాతం మంది  భారతీయులు మూడులు అన్నది దేశంలో  కులతత్వం, మతతత్వం  వంటి సామాజికి  చెడుగుల  గురించి  జనంలో చైతన్యం  తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆయన అన్నట్లు ఆదిత్యలకు పంపిన మెయిల్ లో వివరించారు.  తాను అలా అనడంలో  నా ఉద్దేశం ఎవరినీ  నొప్పించడం కాదు. అధిక  సంఖ్యాక  ప్రజల మనస్సుల్లో  పాతుకుపోయిన కులతత్వం, మతతత్వం,  మూడవిశ్వాసాలు, ఇతర వెనుకబడిన లక్షణాల గురించి  జనాన్ని  చైతన్య  పరచడానికే అలా అన్నాను కట్జు వివరించారు. అయితే కేంద్ర విదేశాంగ  మంత్రి సల్మాన్  ఖుర్షీద్ కాశ్మీర్  సమస్యకు  భారత్ , పాకిస్థాన్  పునరేకీకరన ఒక్కటేర  పరిష్కారమన్న కట్జు వ్యాఖ్యలను ఖండించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi to play important role soon pc chacko
Bjp to dissolve karnataka assembly to counter bsy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more