Bjp to dissolve karnataka assembly to counter bsy

BJP,early polls,Karnataka,Jagdish Shettar,B S Yeddyurappa,Karnataka Janata Party,C M Udasi,Shobha Karandlaje,Murugesh Nirani,Basavaraj Bommai,M P Renukacharya,Revu Naik Belamagi

Amid growing demand for Karnataka chief minister Jagdish Shettar resignation after 14 legislators of the ruling Bharatiya Janata Party (BJP) joined hands with former chief minister B S Yeddyurappa, the party’s central leadership is considering facing early polls in the southern state.

BJP to dissolve Karnataka Assembly to counter BSY.png

Posted: 12/11/2012 10:21 AM IST
Bjp to dissolve karnataka assembly to counter bsy

BJP

బీజేపీ పార్టీ నుండి బయటకు వచ్చి ‘కర్ణాటక జనతా పార్టీ ’ అనే సొంత కుంపటి పెట్టుకున్న  మాజీ ముఖ్యమంత్రి బియస్ యడ్యూరప్ప అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆయన అధిష్టానం చెక్ పెట్టేందుకు పావులు కదుపుతుందా ? అంటే అవుననే అంటున్నాయి కర్ణాటక రాజకీయ వర్గాలు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన 15 ఎమ్మెల్యేలు, ఓ నలుగురు ఎంపీలు యడ్డీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో యడ్డీకి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో  అసెంబ్లీని రద్దు చేసి, నిర్ణీత గడువు కన్నా ముందే ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం.  ఇక ఇదే సమయంలో అదేసమయంలో యడ్యూరప్ప కొత్త పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న 15 మంది ఎంపీలపై చర్య తీసుకునే దిశగా కమలనాథులు చర్యలు చేపట్టారు.

ఇదే అంశంపై సోమవారం సమావేశమై చర్చించి, కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒక విధంగా చెప్పాలంటే యడ్యూరప్ప హవేరీ బహిరంగ సభ తన బలాన్ని చూపించినట్టుగా మారింది. సభా వేదికపై అధికార పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నప్పటికీ వేదికను అలంకరించలేదు. ఈ హంగేరి సభలో తమ దయా దాక్షిణ్యాలతోనే ప్రభుత్వం నడుస్తుందని, మేం తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని,  తనకు 70మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీల మద్దతు ఉందని యెడ్యూరప్ప ప్రకటించడంతో యడ్డీ మాటలు బీజేపీకి  చురకులు అంటించనట్లు అయ్యాయి., దీంతో కర్ణాటక అసెంబ్లీని రద్దు చేయాలన్న యోచనలో కమలనాథులు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ముందస్తు ఎన్నికలకు వెళితే... బీజేపీ పార్టీ యడ్డీకి చెక్ పెడుతుందో లేక, యడ్డీనే బీజేపీకి చెక్ పెడతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Justice katju gets legal notice from lucknow siblings
First look mani ratnam heroine in kadal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more