Sridevi family very happy gifts distrubution for staff

heroine sridevi, sridevi english vinglish movie, sridevi movie super hit, sridevi family very happy, sridevi gits to staff, house workers, car drivers, sridevi husbadn, bonikapoor, film english vinglish, costly gifts,

sridevi family very happy gifts distrubution for staff

sridevi.gif

Posted: 12/08/2012 12:14 PM IST
Sridevi family very happy gifts distrubution for staff

sridevi family very happy gifts distrubution for staff

పదారేళ్ల వయసులో  అందరికి పంచిందే .. ఇప్పుడు అందరికి పంచింది. నటీమణులు కొత్త కొత్తగా ఆలోచింస్తున్నారు. అంటే పంచింది అంటే మరో మినింగ్ తీసుకోకుండి? పంచటంలో రకాలు ఉన్నాయి. అవి వ్యక్తిగతంగా ఉంటాయి. ఇటీవల కన్నడ కుట్టి అందాల అనుష్క తనకు సేవలు చేసిన సిబ్బందికి విలువైన బహుమతులు ఇచ్చినట్లు టాలీవుడ్ వాసులు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు అదే బాటలో  పదారేళ్ల వయసు సినిమాలో  నటించి తెలుగు సినీ ప్రజలకు ఆనందాన్ని పంచిన నటి శ్రీమతి శ్రీదేవి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఈ అతిలోక సుందరి కోసం ఎదురు చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. నాటీ ఎన్టీఆర్ తో  వెండితెరపై కనిపించి.. నేటి తరంలో కూడా వెండితెరపై తన హవా సాటుకున్న నటి శ్రీదేవి.  వెండి తెర నుండి దూరమైన పధ్నాలుగేళ్ల తరువాత  కూడా శ్రీదేవి నటించి ప్రేక్షుకులను మెప్పించగలిగింది.   ఇటీవల ఆమె నటించిన ఇంగ్లిష్ – వింగ్లిష్  సినిమాసూపర్ హిట్టవ్వడంతో ఆమెలో దాగి ఉన్ననటనతో సినీ ప్రజలచేత చప్పట్లు కొట్టించుకోగలింది.  ఇక ఆమె భర్త బోనీ కపూర్ కు ఎక్కడలేని ఆనందతో ఉన్నట్లు తెలుస్తోంది.  తన భార్య సినిమాను  జనం అంతగా  ఆదరించినందుకు రెట్టింపు సంతోషంతో బోనీ కపూర్ ఉన్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  

sridevi family very happy gifts distrubution for staff

అయితే తమలో ఉన్న ఆనందాన్ని  ఆ దంపతులు ఇద్దరు తమకు సేవలు అందించిన  వ్యక్తిగత సిబ్బందితో పంచుకున్నట్లు తెలుస్తోంది.  ఈ సినీ దంపతులు తమ ఇంట్లో పని చేసే సిబ్బందికి విలువైన కానులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక ఇంట్లో పని చేసే వారికే కాకుండా తమకు బయట చేసే పని వారిని ఇంటికి ఆహ్వానించి  వారికి ఖరిదైన గిఫ్ట్ లు  ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఆ కానుకులు అందరికి ఉపయోగపడే విధంగా ఉన్నయాని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. అలా గిప్ట్ తీసుకున్న వారిలో  కారు డ్రైవరు కూడా ఉన్నాడట. అయితే ఆ కారు డ్రైవరు కు ఒక బైక్ కానుకుగా ఇచ్చినట్లు తెలుస్తోంది.  దీనిని బట్టి తెలుస్తోంది శ్రీదేవి ఎంత స్వీటో.  అందువలన బోనీకపూర్  వదలకుండా ఉన్నాడని బాలీవుడ్ వర్గాల బోగొట్ట??

sridevi family very happy gifts distrubution for staff

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy meet with sonia gandhi
Samantha kissed three heroes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more