Samantha kissed three heroes

Samantha kissed 3 heroes, Gautham Vasudev Menon, Yeto Vellipoyindi Manasu, Naga Chaitanya in Ye Maaye Chesave, lip lock scene, amanth liploke in three heros, samantha new movie eto velli poyindi manasu, samatha hot images, hero nani, jeeva

Gautham Vasudev Menon is making a trilingual film which is title Yeto Vellipoyindi Manasu for the Telugu version

Samantha kissed three heroes.png

Posted: 12/08/2012 10:44 AM IST
Samantha kissed three heroes

Nani_lip_lock_kisss_to_samanta

టాలీవుడ్ లోకి సునామి లాగా దూసుకు వచ్చి, అనతి కాలంలోనే స్టార్ రేంజ్ కి ఎదిగిపోయిన సమంతా ప్రస్తుతం పెద్ద హీరోల ప్రక్కన నటిస్తూ బిజీగా ఉంది. ఈమె మహేష్ తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సిద్దార్థతో నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓసినిమా, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఎటో వెళ్లిపోయింది మనస్సు ’ చిత్రంలో నటిస్తూ ఉంది. ఈ మధ్యనే త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటించనున్నట్లు వార్తలు. అయితే ఈమె ప్రస్తుతం నటిస్తున్న ఎటోవెళ్లిపోయింది మనస్సు చిత్రంలో ఒకేసారి ముగ్గురు హీరోలతో లిప్ లాక్ కిస్ చేసినట్లు టాలీవుడ్ వార్తలు. తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా వేర్వేరుగా చిత్రీకరించి విడుదల చేస్తున్నారు. తెలుగులో హీరో నాని, తమిళంలో హీరో జీవా, హిందీలో ఆదిత్య రాయ్ కపూర్ లు నటిస్తున్నారు. తెలుగులో నానితో లిప్ లాక్ కిస్ పోస్టర్లతో హల్ చల్ చేస్తున్న సమంతా మిగతా రెండు భాషల హీరోలతో కూడా లిప్ లాక్ చేసిందని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ జనాలు సమంతాకి అప్పుడే ‘కిస్సుల క్వీన్’ అనే బిరుదు పెట్టేశారు. మరి ఒసారి ముగ్గురి అదర రసాలు రుచి చూసిన సమంతాకి ఎవరి అదర రసాలు మధురంగా ఉన్నాయో ఆమెకే తెలియాలి. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ రెండవ వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లవ్ స్టోరీలు తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతం సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi family very happy gifts distrubution for staff
Vayalar ravi comments on kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more