చిన్న పిల్లలకు గరిటెడు గాడిద పాలు తాపితే .. ఆరోగ్యంగా ఉంటారని ఇటీవలే తెలుసుకున్నాం. అయితే గాడిద పాలు వలన పిల్లలకు ఏమి ఉపయోగం ఉంటే ఆ పాలల్లో రోగ నిరోధక శక్తి ఉందని మన పెద్దలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆ గాడిద పాలనే తలదన్నేది ఒకటి మార్కెట్ లో దొరుకుందని అంటున్నారు. చిన్న పిల్లల రక్షణ కోసం మనం అనేక మందులు వాడుతుంటాం. పిల్లలను కంటిరెప్పలా కాపాడుకోవటానికి నిత్యం పిల్లల కోసం ఏమైన చేస్తారు తల్లిదండ్రులు. వారి ద్వేయం అంతా చిన్న పిల్లల ఎదుగుదల గురించి ఆలోచిస్తారు అమ్మానాన్నలు. చిన్న పిల్లలకు వ్యాధులు రాకుండ అనేక చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి వాటిని పక్కన పెట్టండి అని చెబుతున్నారు మన పెద్దలు. మద్యం లాంటి మందు ఒకటి చిన్న పిల్లలకు బాగా ఉపయోగపడుతుందట. అసలే మద్యం బ్యాన్ చెయ్యాలని చూసే సమయంలో ఇలాంటి మాటలు నిజమో కాదు నాకైతే తెలియాదు.
చిన్న పిల్లల రక్షణకు బీరు చాలా ఉపయోగపడుతుందట. బీరు వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఒక సంస్థ చెబుతుంది. బీరులో ఉంటే ఓ కీలక పదార్థం పిల్లలకు తీవ్రమైన వ్యాధులు నుంచి రక్షణ ఇస్తుందని వారు చెబుతున్నారు. బీరుకు కాస్త వగరు రుచిని అందించే హ్యుములోన్ రసాయనం హాప్స్ చెట్టు నుంచి వస్తుంది. ఇది పిల్లల్లో న్యుమోనియా , బ్రాంకైటిస్ లకు మంచి రక్షణ ఇస్తుందని జపాన్ కు చెందిన సపోరో బ్రూవరీస్ తెలిపింది. సపోరో మెడికల్ వర్సిటీలో దీనిపై పరిశోధనలు జరిగాయి. రెస్సిరేటరీ సన్సిషియల్ (ఆర్ఎస్) వైరస్ ను హ్యుములోన్ పూర్తిగా నిర్మూలించగలదని ఈ పరిశోధనలో తేలింది. ఆర్ఎస్ వైరస్ వల్ల పసిపిల్లలో న్యుమోనియాతో పాటు శ్వాససంబంధిత సమస్యలు వస్తాయని , కానీ వాటిని నిరోధించే టీకాలేవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవని ఆ కంపెనీ పరిశోధకుడు జున్ పుచిమోట్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more