T g venkatesh convenes samaikyandhra meet

tg venkatesh, tg venkatesh convenes samaikyandhra meet, minister t g venkatesh, congress party, government convenes meeting,c entre to convene all party meet, telangana issue, december 28th, elections, fdi, voting,t congress mps,tg venkatesh press meet,telangana on december 28

tg venkatesh convenes samaikyandhra meet

tg venkatesh.gif

Posted: 12/06/2012 11:06 AM IST
T g venkatesh convenes samaikyandhra meet

t g venkatesh convenes samaikyandhra meet

తెలంగాణ అంశంపై  చర్చలు జరపటానికి కేంద్రం దిగివచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా అందుకు అనుకులంగానే ఉన్నారు. దీనిపై కొన్ని తెలంగాణలో కొంత మంది నాయకులు మండిపడుతున్నారు.  కేంద్రం ఆడిన ఆటలో  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు  బలైయ్యరు అని అంటున్నారు. ఎప్ ఢీ ఐ ల పై ఓటింగ్ కోసమే కేంద్రం తెలంగాణ పై అఖిల పక్ష సమావేశంలకు  డిసెంబర్ 28 తేదిని ప్రకటించిందని , కాంగ్రెస్ మళ్లీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని మోసం చేస్తుందని  అంటున్నారు. ఐకాస చైర్మన్ కోదండరాం అయితే రోడ్ మ్యాప్ లేకండా అఖిల పక్షమా? అంటూ ఆయన మండిపడుతున్నారు. ఇక టీఆర్ఎస్ నేత కేసిఆర్ అయితే ఓట్ల కోసం కాంగ్రెస్  డ్రామా ఆడుతుందని అన్నారు. అఖిల పక్షం అనేది ఓ జోక్ అని కేసిఆర్ అన్నారు.  దీనిపై మంత్రి టీజీ వెంకటేశ్  తెలంగాణ అంశంపై పరిష్కారం ఇప్పట్లో ఉండదని అంటున్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో  ఈ అంశాన్ని  పెట్టి ఎన్నికలకు  వెళ్తామనీ.. అప్పటివరు  చర్చల ప్రక్రియ  కొనసాగుతనే ఉంటుందన్నారు. ఈ నెల 28 అఖిలపక్షం  ఏర్పాటు  చేసినా తుది నిర్ణయం వెలువడదన్నారు.  ఎన్నికలకు ఆరు నెలల ముందే దీనికి పరిష్కారం  లభిస్తుందని  తాను గతంలో కూడా చెప్పానన్నారు.  ఇప్పుడుటికిప్పుడు తెలంగాణ పై  నిర్ణయం తీసుకుంటే  ప్రభుత్వం  నడవదని టీజీ వెంకటేశ్ అంటున్నారు.  అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాక కేంగ్రెస్ పార్టీ దీనిపై  తుది నిర్ణయం తీసుకుంటుందని  చెప్పారు. అయితే అఖిల పక్షం తర్వాత కూడా  సీమాంద్ర నాయకులతో  చర్చించాల్సి ఉంటుందన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karunanidhi clarifies rumours about ill health says he is fine
Professor kodandaram demands  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more