Nagam starts bharosa yatra from achampet

bharosa yatra, telangana nagara bheri president dr nagam janardhan reddy, telangana bharosa yatra, nagarkurnool mla dr. nagam janardhan reddy, nagam, achampet, tdp leader, tdp chief chandra babu,

nagam starts bharosa yatra from achampet

nagam.gif

Posted: 11/27/2012 06:17 PM IST
Nagam starts bharosa yatra from achampet

nagam starts bharosa yatra from achampet

మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో రెండోస్థానంలో ఉన్న నాయకుడిగా పేరుతెచ్చుకొని కేవలం తెలంగాణ కోసమే ఆ పార్టీ నుండి బయటకు వచ్చి తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి, మళ్లీ సొంత అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నాగం జనార్థన్ రెడ్డి. కేవలం తెలంగాణ కోసమే నేను పార్టీ విడినట్లు అనేక సార్లు చెప్పటం జరిగింది.  తెలంగాణ కోసం పొరాడే  టీఆర్ఎస్ పార్టీలోను కలవకుండా, ఇటు బీజేపి పార్టీ దగ్గరవుతూ.. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. ఎటూ భరోసా లేని నాగం ..తెలంగాణ కోసం భరోసా యాత్ర చేస్తున్నాడు. అయితే యాత్రలో బాగంగా  తెలంగాణ వచ్చే వరకు తాను నిద్దపోనని .. ఎవ్వర్ని నిద్రపోనివ్వనని చంద్రబాబు డైలాగు చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తున్నాడు.  గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు  ‘‘ నేను నిద్రపోను..ఎవ్వరిని నిద్రపోనివ్వనని’’ పదే పదే మీడియా ముందు చెప్పేవాడు. ఇప్పుడు నాగం జనార్థాన్ రెడ్డి  భరోసా పాదయాత్రలో  ప్రజలకు చెబుతున్నాడట. అయితే నాగం చెప్పే డైలాగు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మీడియా వారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చినప్పటికి నాగం దగ్గర చంద్రబాబు వాసన పోలేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు.  నాగం రంగారెడ్డి జిల్లా గండేడు  మండలం  నుంచి ఆయన తెలంగాణలో భరోసా యాత్రను ప్రారంభించారు.  ఈ సదర్భంగా  ఆయన మాట్లాడుతూ  తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని  నాగం కోరారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagannath to join in ysrcp
Manda krishna madiga vs kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more