Manda krishna madiga vs kcr

trs party, mrps, kcr, manda krishna madiga, suryapeta sabha, mrps rally, dalits

manda krishna madiga vs kcr

manda krishna.gif

Posted: 11/27/2012 03:17 PM IST
Manda krishna madiga vs kcr

manda krishna madiga vs kcr

తెలంగాణలో దళితుల ఏకైక శత్రువు కేసిఆర్ ఒక్కరేనని  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు  మంద క్రిష్ణ మాదిగ పేర్కొన్నారు.  దళిత మంత్రి  గీతారెడ్డిపై  కొదండరాం చేసిన వ్యాఖ్యలను సమర్థించిన  ఆయన క్షమాపణలు చెప్పాలని , లేదంటే  ఆయన ఎక్కడ సభలు పెట్టినా అడ్డుకుంటామని  హెచ్చరించారు.  సూర్యాపేటలో ఎవరో పోటీ సభ పెడతారంటూ పరోక్షంగా  తమను ఎద్దేవా చేస్తూ  చేసిన వ్యాఖ్యలను  సవాలుగా  తీసుకుంటున్నామని  చెప్పారు.  సూర్యాపేటలో  కేసిఆర్  నిర్వహించిన  ప్రదేశంలోనే తాము ఎమ్మార్పీఎస్  సభను ఏర్పాటు చేస్తామని, దానికి కేసిఆర్ ను  పిలుస్తామని  తెలిపారు.  కేసిఆర్ వంద సామాజిక  వర్గాలతో సభను ఏర్పాటు చేశారని , తాము ఒక్క వర్గంతోనే దీటుగా సభను ఏర్పాటుచేసి దళితుల సత్తా చూపిస్తామని  తెలిపారు.  కేసిఆర్  మొదటి నుంచీ దళిత  వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని, 2001లో పార్టీని  స్థాపించిన ఆయన సెటిల్ మెంట్ల పేరుతో  డబ్బులు  దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. వర్గీకరణకు మద్దతిస్తామంటున్న క్రమంలో సూర్యాపేటలో పెట్టబోయే తమ సభకు  ముందుగా కేసిఆర్ నే ఆహ్వానిస్తానని, తప్పించుకోకుండా తప్పకుండా రావాలని కోరారు. మిగత పార్టీల నేతలనూ పిలుస్తామని చెప్పారు.  తెలంగాణ కోసం పోరాడుతున్న  వారిలో, ఆత్మ బలిదానాలు చేస్తున్న వారిలో  సభా వేదికలపై  నిర్వహించే  కళా ప్రదర్శనల్లో అధిక శాతం  మంది మాదిగలే ముందుంటున్నారని , తెలంగాణ వస్తే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానంటున్న కేసిఆర్ వారి పేరునెందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఇటీవల పార్టీలో  చేరిన స్వామిగౌడ్ ను  ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడమే గాకుండా తెలంగాణ వస్తే రాష్ట్ర మంత్రి అవుతారంటూ ముందే ప్రకటించిన కేసిఆర్  దళిత ముఖ్యమంత్రిని పేరుపై  ఎందుకు వెనకాడుతున్నారని  ఆయన నిలదీశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagam starts bharosa yatra from achampet
Minister sailajanath comment on chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more