Rahul gandhi focus on ap politics

Rahul Gandhi focus on AP politics,Rahul Gandhi Eyes On AP Politics,Rahul Gandhi Special Focus on AP Politics,Rahul Gandhi AP Politics, sonia gandhi, andhra pradesh, congress party, congress party leaders, rahul gandhi team, khammam district,

Rahul Gandhi focus on AP politics

Rahul Gandhi.gif

Posted: 11/23/2012 03:02 PM IST
Rahul gandhi focus on ap politics

RahulGandhi

2014 ఎన్నికలే లక్ష్యంగా గెలుపు గుర్రాల వేటలో ఉన్న రాహుల్ టీం తమ పంథా మార్చింది. మొదటి రెండు జిల్లాల పర్యటనలో ఎదురైన చేదు అనుభవాలతో అలర్ట్ అయిన యువనేత బృందం అర్భాటాలకు పోకుండా గుట్టుగా  అభిప్రాయసేకరణ సాగిస్తోంది. ఖమ్మంలో పర్యటించిన నేతలు పార్లమెంట్ అభ్యర్థితో పాటు పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై  క్యాడర్ అభిప్రాయాలు తెలుసుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాకూర్ నాయకత్వంలోని రాహల్ టీం  ఖమ్మంలో పర్యటించి  పార్లమెంటు అభ్యర్దిత్వంపై కార్యకర్తల అభిప్రాయాలు సేకరించింది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో అభిప్రాయ సేకరణ సందర్బంగా జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకున్న టీం మెంబర్స్ ఖమ్మంలో మాత్రం అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.  అభిప్రాయ సేకరణ సిస్టంను పూర్తిగా మార్చేసి అంతా గుట్టుగా సాగిచ్చారు. నేతలెవరిని వివరాలు సేకరిస్తున్న  గదిలోకి అనుమతించలేదు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు మొత్తం చుట్టేసిన ప్రశాంత్ బృందం ఖమ్మంలో మాత్రం జిల్లా కేంద్రానికే  పరిమితమయ్యారు. అభిప్రాయాలు తీసుకోవాల్సిన వారి జాబితాను ముందే తయారుచేసుకుని వారి నుంచి కావలిసిన సమాచారాన్ని సేకరించింది.  ఖమ్మం పార్లమెంటు స్దానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి, జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న దానిపై  కూపిలాగింది. అభిప్రాయ సేకరణలో భాగంగా ఎక్కువమంది అభ్యర్దిని మార్చాలని సూచించినట్టు  సమాచారం. కొత్త ఎంపీ అభ్యర్థులుగా పొంగులేటి సుధాకర రెడ్డి , సంభాని చంద్రశేఖర్,  భట్టి విక్కమార్క పేర్లు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leaders jump into other parties
Malayalam actress amala paul  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more