Malayalam actress amala paul

amala paul nayak movie, amala paul tollywood, Amala Paul Stills, Amala Paul Pictures, Amala Paul Photos, Amala Paul Tamil Cinema Photos, Amala Paul Hottest Photos, Amala Paul Hot Stills,Amala Paul Pics,Amala Paul Photos

Malayalam Actress Amala Paul

Amala.gif

Posted: 11/23/2012 12:17 PM IST
Malayalam actress amala paul

Malayalam Actress Amala Paul

టాలీవుడ్  కేరళ కసక్క్ లతో కళకళలాడుతుంది. మొన్న నయన తార, నిన్న సమంతా, నేడు అమలాపాల్ టాలీవుడ్ కుర్రళ్లోలను షేక్ చేస్తున్నారు. పది సంవత్సరాలు నుండి కేరళ కుట్టి నయన తార టాలీవుడ్ లో రాజ్యం ఏలుతుంది.  ఇప్పుడు కుర్ర హీరోయిన్లతో పోటీ యంగ్ హీరోలతో రొమాన్స్ లో రన్నింగ్ పెంచింది. నయన తరువాత సమంతా  వచ్చి టాలీవుడ్ ను ఏం మాయ చేసిందో  తెలియాదు కానీ , కుర్ర హీరోలందరు సమంతా  కోసం క్యూ కట్టారు. ఇప్పుడు అమలాపాల్ మొదటి సినిమా బెజవాడ అనుకున్నంత విజయం రాలేదు. ఆ సినిమాలో అమలా అందలు అరుదుగా చూపించింది. ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. ఇక నుండి టాలీవుడ్ అందరితో పంచుకుంటానని అమలా చెబుతుంది. అంటే సినిమాల గురించి మాత్రమే. సినిమాల్లో అవకాశం రావడమే గొప్ప అనుకొనే మనస్తత్వం కాదు నాది.  నలుగురితో  చెపుకొనే మంచి సినిమాల్లో నటించాలి.

Malayalam Actress Amala Paul

అందులో  నా పాత్ర  నిడివిలాంటి  లెక్కలు ముఖ్యం కాదు అంటుంది అమలాపాల్. ఇప్పుడు  అమలాపాల్ చేతిలో  ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాల్లో  నటిస్తోంది.   రెండిటిలోనూ ఇద్దరేసి  కథానాయికలున్నారు.  ఇదే విషయం అడిగితే  సినిమాకి కథ ఎంత ముఖ్యమో.. వాణిజ్య సూత్రాలు  మేళవించడం అంతే ముఖ్యం. ఒక సినిమాలో  ఒకే  కథానాయిక ఉండాలి అనే  నియమం  లేదు కదా?  నాయిక  స్థానాన్ని  ఇంకొకరితో  పంచుకొంచే  మంచిదే.  ఆ తరహా కథలు ప్రేక్షకులకు త్వరగా చేరువ అవుతాయి.  అయినా  ఎవరో  నా స్థానాన్ని  ఆక్రమిస్తారనే  భయం లేదని అంటుంది.  తెలుగు, తమిళ సినిమాల్లో కనిపించిన వైవిధ్యం  గురించి చెబుతూ  రెండు చిత్ర పరిశ్రమలూ నా మనసుకు చేరువయ్యాయి. తమిళ సినిమాల్లో సహజత్వానికి పెద్దపీట వేసేవారు.  ఇప్పుడు తెలుగులోనూ ఆ శైలి కనిపిస్తోందని అమలాపాల్ అంటుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi focus on ap politics
Congress mps mull front for telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh