Traffic cop saves toddler who fell from moving e-rickshaw స్పైస్ జెట్ కార్గో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. డీజీసీఐ తాఖీదులు

Watch child fell on road from e rickshaw what this quick thinking cop did

Cop saving life of child, Frightening video, India, Traffic cop saves toddler, Viral Trending, Traffic official saving a child's life from a tragic tragedy, Viral Video, traffic cop, traffic cop saves child, traffic cop video, traffic monitoring, traffic cop saves life, traffic police

A frightening video of a traffic official saving a child's life from a tragic tragedy has surfaced on social media. The traffic cop's fast action has earned the hearts of netizens. The CCTV clip shows a toddler riding in an e-rickshaw with its mother. When the vehicle driver took a sharp bend, the child fell off by mistake. Sundar Lal, a traffic policeman, observed what had happened and raced to get the youngster off the road. A bus was approaching as the policeman sprinted toward the youngster, but it came to a halt just in time, saving the child's life as well as the traffic cop's.

ITEMVIDEOS: ఆటోలోంచి జారిప‌డ్డ బాలుడు.. బ‌స్సుకింద ప‌డ‌బోతుండ‌గా కాపాడిన ట్రాఫిక్ పోలీస్‌!!

Posted: 07/07/2022 04:38 PM IST
Watch child fell on road from e rickshaw what this quick thinking cop did

ట్రాఫిక్ పోలీస్ స‌మ‌యానుకూలంగా స్పందించ‌డంతో ఓ నిండు ప్రాణం ద‌క్కింది. బ‌స్సు కింద ప‌డ‌బోతున్న బాలుడిని ర‌క్షించిన పోలీస్ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లంద‌రూ అత‌డిని హీరో అని కొనియాడుతున్నారు.

ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవ‌నీశ్ శ‌ర‌ణ్ త‌న ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ రిక్షా ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకోవ‌డంతో అందులోంచి ఓ బాలుడు రోడ్డుపై ప‌డిపోయాడు. అదే రోడ్డుపై బ‌స్సు వేగంగా వ‌స్తోంది. అక్క‌డే విధులు నిర్వ‌రిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సుంద‌ర్‌లాల్‌ వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై బ‌స్సును ఆపాల‌ని కోర‌డంతోపాటు ఆ బాలుడిని పైకి లేపాడు. ప్రాణాల‌తో కాపాడాడు. ఆ బాలుడిని త‌ల్లికి అప్ప‌గించాడు. ఈ వీడియోకు ఇప్ప‌టివ‌ర‌కూ 1.7 మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి. సుంద‌ర్‌లాల్ సాహ‌సాన్ని నెటిజ‌న్లు పొగుడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles