BSF invites Applications for Group B and C Posts బీఎస్ఎఫ్ లో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగ అవకాశాలు..

Bsf recruitment 2022 applications invited for group b and c apply on rectt bsf gov in

bsf, bsf recruitment 2022, recruitment, applications, group b, group c, border security force, directorate general border security force, candidates, eligibility, vacancy, mode of payment, Govt Jobs, sarkari jobs, upcoming govt jobs, government job vacancy govt recruiment 2022, sarkari job vacancy

The Directorate General Border Security Force, BSF has invited candidates to apply for the BSF Recruitment 2022. The application forms have been released on the website rectt.bsf.gov.in. Interested candidates can start applying from June 13, 2022. The deadline for applying for the form is July 12, 2022. A total number of 110 vacancies are to be filled. There are 22 vacancies for Group B and 88 vacancies for Group C.

సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగ అవకాశాలు..

Posted: 06/13/2022 06:24 PM IST
Bsf recruitment 2022 applications invited for group b and c apply on rectt bsf gov in

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళం (BSF) నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదలయింది. టెక్నికల్ విభాగంలో పలు ఉద్యోగాలకు అధికారిక ప్రకటన జారీ చేసింది. మొత్తం 110 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI- టెక్నికల్), కానిస్టేబుల్ (టెక్నికల్) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఉద్యోగాలు: 110.

ఖాళీలు:

కానిస్టేబుల్ (టెక్నికల్) : 88

సబ్ ఇన్‌స్పెక్టర్ (వెహికల్ మెకానిక్) :12

సబ్ ఇన్‌స్పెక్టర్ (ఆటో ఎలక్ట్రీషియన్) : 4

సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టోర్ కీపర్) : 6

అర్హత:

కానిస్టేబుల్ (టెక్నికల్) : గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10 తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ITI లేదా 3 సంవత్సరాల అనుభవం.

SI (టెక్నికల్) : మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా ఆటో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.

వయస్సు:

కానిస్టేబుల్ (టెక్నికల్) ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాలు.

SI (టెక్నికల్) ఉద్యోగాలు: 30 సంవత్సరాలు.

దరఖాస్తు ఫీజు:

SI ఉద్యోగాలకు రూ. 200.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు రూ. 100

SC/ST/Ex-S/మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభం తేదీ: 13 జూన్ 2022

చివరి తేదీ: 12 జూలై 2022

పేస్కేల్

కానిస్టేబుల్ (టెక్నికల్) : రూ. 21,700 –రూ. 69,100.

సబ్ ఇన్‌స్పెక్టర్ (వెహికల్ మెకానిక్) రూ. 35,400 –రూ. 1,12,400.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/static/bsf/pdf/Group-B & C combatised (Non Gazetted-Non Ministerial) posts in the Border Security Force, SMT WKSP.pdf లేదా https://rectt.bsf.gov.in/ లలో లాగిన్ కాగలరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles