కేరళలోని థమరస్సెరిలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో ద్విచక్రవాహనం మీద వెళుతున్న ఓ బైకర్పై.. హఠాత్తుగా ఓ భారీ బండరాయి వచ్చి పడింది. మల్లప్పురంకు చెందిన ఆ 20ఏళ్ల బైకర్ ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రెండు బైక్లు రోడ్డు మీద వెళ్లడం మొదలుపెట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. వెనకాల ఉన్న బైకర్ కెమెరాకు చిక్కాయి.
వీడియో ప్రకారం.. రెండు బైక్లు ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. అనేక మలుపులు తిరుగుతూ, ఇతర వాహనాలను ఓవర్టేక్ చేస్తూ బైక్లు కొండ ప్రాంతంలో ముందుకెళ్లాయి. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో.. ఓ భారీ బండరాయి.. మొదట వెళుతున్న బైక్ను సడెన్గా ఢీకొట్టింది. బండరాయి ధాటికి.. బైక్ నడుపుతున్న వ్యక్తి ఎగిరి.. పక్కనే ఉన్న లోయలో పడిపోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన.. వెనకాల బైకర్.. తన బైక్ను వెంటనే ఆపేశాడు.
താമരശ്ശേരി ചുരത്തിൽ പാറക്കല്ല് വീണ് ബൈക്ക് യാത്രികൻ മരിച്ച സംഭവത്തിൽ ദൃശ്യങ്ങൾ പുറത്ത് #Accident #Thamarassery pic.twitter.com/VWkZNG2cbq
— News18 Kerala (@News18Kerala) April 29, 2022
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more