కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా కొత్త వేరియంట్లుగా పరివర్తన చెంది ప్రపంచదేశాలపై దాడి చేస్తూనే వుంది. యావత్ ప్రపంచ మానవాళిపై తీవ్రప్రభావం చూపిన.. ఈ మహమ్మారి తాను పురుడు పోసుకున్న చైనాలోనూ ఇప్పడు మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. చైనాతో పాటుగా పలు దేశాల్లో ఇంకా మరణమృదంగాన్ని మ్రోగిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంది ప్రజలను బలితీసుకుంది. చైనాలో ఒమిక్రాన్ లోని పరివర్తన్ చెందిన వేరియంట్ కొవిడ్ 19 ఎక్స్ఈ విజృంభిస్తుండగా, తాజాగా భారత్ లో మరో కొత్త వేరియంట్ పరివర్తన చెందింది.
ఇటు భారత్ లోనూ కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్లు పరివర్తన చెందిన రకాలు ప్రజలపై విరుచుకుపడుతూనే వున్నాయి. కాగా చైనాలో కరోనా విజృంభించిన నాటి నుంచి భారత్ లోనూ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఐఐటీ కాన్పూర్ కు చెందిన స్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, బీహార్ ఆరోగ్య శాఖ అధికారులు కరోనా కొత్త సబ్ వేరియంట్‌ను గుర్తించారు. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్)లో ఈ కొత్త వేరియంట్ బీఏ.12 బయటపడింది. ఇది కరోనా థర్డ్ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 సబ్ వేరియంట్‌కంటే పదిరెట్లు ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు.
‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మేము కరోనా ఒమిక్రాన్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశాం. 13 శాంపిళ్లను పరీక్షించాం. అందులో ఒకటి బీఏ.12 సబ్ వేరియంట్‌గా గుర్తించాం. మిగతా 12 శాంపిళ్లు బీఏ.2 సబ్ వేరియంట్’ అని మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ డాక్టర్ నమ్రతా కుమారి వెల్లడించారు. ఇది బీఏ.2కంటే పదిరెట్లు ప్రమాదకరమని తెలిపారు. అయినా, ఆందోళన చెందాల్సిన పనిలేదని, తగి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీఏ.12 సబ్ వేరియంట్‌ను మొదట యూఎస్‌లో గుర్తించారు. ఢిల్లీలో ఈ సబ్‌వేరియంట్‌కు సంబంధించిన మూడు కేసులు వెలుగుచూశాయి.
(And get your daily news straight to your inbox)
Jun 28 | మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ పరిణామాల మధ్య మహారాష్ట్రవాసులు కన్నార్పకుండా గమనిస్తున్నారు. శివసేనకు చెందిన పలువురు తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే వర్గంలో... Read more
Jun 28 | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్తో అనుబంధం కలిగి ఉన్నవారే. నెటిజన్లు.. ఐటీ, బిజినెస్ రంగాల్లో పని చేసేవారు తమ లావాదేవీలపై నిత్యం ఈ-మెయిల్స్‌లో సమాచార మార్పిడి చేస్తుంటారు. అందుకు ఇంట్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఒకవేళ... Read more
Jun 28 | అంతా విధి లిఖితం.. ఎవరికి ఎప్పుడు ఏమి జరగాలో.. వారికి అప్పుడు అది జరిగి తీరుతుంది. చెన్నై బ్యాంకు మేనేజర్ వాణి కారు ప్రయాణం చేస్తుండగా, కారుపై చెట్టు పడిన ఘటనలో ఈ విషయాన్ని... Read more
Jun 28 | పానీ పూరి పేరు చెబితే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరుతుంది. గోళానికి ఓ వైపు విరగగొ్ట్టి.. అందులో వేడివేడి చాట్ వేసి.. దానిని చేదు మినహాయించి షడ్రుచుల కలిసిన నీటిని... Read more
Jun 28 | తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అయితే ఇంటర్ ఫలితాల్లో యధావిధిగా బాలికలదే సత్తాచాటారు. ఇంటర్ సెకండియర్‌లో మొత్తం 4,63,370 మంది విద్యార్థులు... Read more