Google Maps to show estimated toll prices on selected routes టోల్ టాక్స్ ఎంతో ముందస్తు అంచనా వేసే గూగుల్‌ మ్యాప్ కొత్త ఫీచర్

Google maps will soon show you toll prices traffic lights and more

google avoid toll tax feature, google maps, google, carplay, apple watch, apple maps, android auto, google maps toll price feature, give me directions, maps.google.com, satellite view in google, Google Maps, Google India, Google Maps update, Google Maps features, Google Maps update, Google Maps, Maps, Google India, Google Maps features

Google Maps is one of the most common navigation app. Given that the app is used by a majority of people across the world, Google keeps adding new features to the app to make your navigation experience easier and better. Google has now announced changes on how users see maps on mobile, along with new features for Apple users that are more in sync with the latest iOS functionalities.

వాహనదారులకు గుడ్‌న్యూస్.. టోల్ డబ్బులు ఆదా చేసుకోవడానికి గూగుల్‌లో కొత్త ఫీచర్!

Posted: 04/07/2022 08:15 PM IST
Google maps will soon show you toll prices traffic lights and more

నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్ (Google maps) కొత్త ఫీచర్లతో ముందుకు రానుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ప్రయాణించే మార్గంలో ఎక్కడ టోల్ ప్లాజాలు ఉన్నాయి? అక్కడ ఎంత టోల్ చెల్లించాలో తెలుసుకోవచ్చు. దీని కోసం, గూగుల్ స్థానిక టోల్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొత్త ఫీచర్‌తో, మీరు టోల్ మార్గాన్ని ఎంచుకోవాలా లేదా నాన్-టోల్ మార్గాన్ని ఎంచుకోవాలా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.

ఈ గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌తో టోల్‌ గేట్ చెల్లించకుండా ప్రత్యామ్నాయ రూట్లు ఏమైన ఉన్నాయా.. ఉంటే అవి ఎంత దూరంలో ఉన్నాయనేది గూగుల్ మ్యాప్స్‌తో ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ కొత్త ఆప్షన్‌పై గూగుల్ స్పందించింది ‘ఈ కొత్త ఫీచర్‌ అధారంగా టోల్‌ గేట్ల చెల్లించే ధరల వివరాలను తెలుసుకోవచ్చు. టోల్‌ ధరలు ఎంత ఉన్నాయని ముందుగానే అంచనా వేసుకొని సులువుగా చెల్లించవచ్చు’’ అని తెలిపింది.

ఈ ఫీచర్‌ ఉపయోగించాలంటే గూగుల్‌ మ్యాప్స్‌లో సెట్టింగ్‌లలో కుడివైపున ఉండే త్రీ డాట్స్‌ మెనూపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత అందులో కనిపించే రూట్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకొని " Avoid Toll Tax" అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఐఫోన్, యాపిల్‌ వాచ్ యూజర్ల కోసం గూగుల్ మ్యాప్స్‌ అప్‌డెట్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే, గూగుల్ మ్యాప్స్‌ ఈ కొత్త ఫీచర్‌ను ఈ నెల ఆఖరీలో విడుదల చేయనున్నట్లు సమాచారం. భారత్‌తో పాటు అమెరికా, జపాన్, ఇండోనేషియాతో సహా పలు దేశాల్లో ఈ అప్‌డెట్ అందుబాటులోకి రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles