Man says he feels more energetic by eating only raw meat మూడేళ్లుగా పచ్చి మాంసమే భోజనం.. అనారోగ్యం మాటెరగట

This man is on raw meat diet for past 3 years claims he feels most energetic

Weston Rowe, Chicken, Fish, Health, Internal, Raw Meat, Natural Human Diet, live-streaming, YouTube channel

A man who has documented his raw primal carnivore diet for the past three years says eating only raw chicken, fish, meat and organs leaves him full of energy. Weston Rowe has been live-streaming the journey on his YouTube channel, The Natural Human Diet, with videos of raw chicken, swordfish, salmon brains, liver, pancreas, and testicles, among a menagerie of meat-

ITEMVIDEOS: మూడేళ్లుగా పచ్చి మాంసమే భోజనం.. అనారోగ్యం మాటెరుగడట..

Posted: 10/13/2021 08:49 PM IST
This man is on raw meat diet for past 3 years claims he feels most energetic

మాంసం అంటే అంద‌రికీ ఇష్ట‌మే కానీ.. ప‌చ్చి మాంసాన్ని అలాగే తిన‌లేం కదా. మాంసాన్ని కూర‌గా వండుకొని తింటేనే అది రుచిగా ఉంటుంది. అలా అని ఉడికీ ఉడకని మాంసాన్ని తినేరు. తీవ్రమైన కడపు నోప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే అరకోర ఉడికింది కాదు ఏకంగా ప‌చ్చి మాంసాన్ని పీక్కు తింటున్న ఈ వ్యక్తిని చేస్తూ ఏమని అంటారు. ఔనా అని విస్మయం చెందకండీ. గ‌త మూడేండ్ల నుంచి ప‌చ్చి మాంసాన్నే తన ఆహారంగా మార్చుకున్న ఇతను తాను గతంలో కంటే అత్యంత అరోగ్యంగా వుంటున్నాని చెబుతున్నాడు.

పచ్చి మాంసమే తన రోజువారి ఆహారం. అలా ఎవరైనా పచ్చి మాంసాన్ని తింటారా అని ప్రశ్నిస్తున్నారా.. ఇదెక్క‌డి అల‌వాటు అంటారా? ప‌దండి.. సరే అతడి వివరాలు, బోజన అలవాట్లు ఏంటో సవిరంగా తెలుసుకుందాం  అత‌డి పేరు వెస్ట‌న్ రోవె. వ‌య‌సు 39. యూఎస్‌లోని నెబ్ర‌స్కలో ఉంటాడు. గ‌త మూడేళ్ల నుంచి మ‌నోడు రోజూ ప‌చ్చి మాంసాన్ని మాత్ర‌మే తింటున్నాడు. త‌న ఆ స్పెష‌ల్ డైట్ వ‌ల్ల ఎన‌ర్జీ లేవ‌ల్స్ పెర‌గ‌డంతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్య త‌లెత్త‌లేద‌ట‌. నా రోజువారి ఆహారంలో 99 శాతం ప‌చ్చి మాంస‌మే ఉంటుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా నాకు ఎటువంటి జ‌బ్బు రాలేదు. నేను ప్ర‌తిరోజు ఫామ్ నుంచి తెచ్చిన ఫ్రెష్ మాంసాన్నే తీసుకుంటా. ప్రాసెసె చేసిన మాంసాన్ని అస్స‌లు తిన‌ను. ప‌చ్చి మాంసంతో పాటు ప‌చ్చి డెయిరీ ప్రొడ‌క్ట్స్‌ను కూడా తీసుకుంటా. నాకు 20 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చిన‌ప్పుడే న్యూట్రిష‌న్, ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టా. కానీ.. అప్ప‌టి నా ఫుడ్ అల‌వాట్ల వ‌ల్ల నాకు చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. నాకు 35 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చాక మాంసాహారిగా మారా. ఉడ‌క‌బెట్టిన మాంసం కంటే.. ప‌చ్చి మాంసం తిన‌డాన్ని ఎక్కువ చేశా.. అని చెప్పుకొచ్చాడు వెస్ట‌న్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Weston Rowe  Chicken  Fish  Health  Internal  Raw Meat  Natural Human Diet  live-streaming  YouTube channel  

Other Articles