IBPS RRB notification 2021: Application process begins నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ

Ibps rrb recruitment 2021 notification released registration begins

IBPS Recruitment,IBPS,IBPS RRB Exam 2021,IBPS RRB Exam 2021 direct link,ibps.in,IBPS RRB Exam 2021 notification,ibps rrb,ibps rrb jobs,rrb jobs, Bank Jobs, Bank Job application, IBPS RRB notification 2021, employment news, jobs, recruitment

The Institute of Banking Personnel Selection (IBPS) has begun the recruitment process for Regional Rural Banks (RRBs). It has invited applications to fill over 10,000 vacancies in Group A and Group B level. The online examination for the advertised posts is scheduled (tentative) to be held in August and September/October 2021.

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ

Posted: 06/08/2021 01:54 PM IST
Ibps rrb recruitment 2021 notification released registration begins

మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అదీ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఐబీపీఎస్‌ (Institute of Banking Personnel Selection) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) 10వేల 447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 8 నుంచి ప్రారంభం అయ్యింది. జూన్‌ 28 దరఖాస్తులకు చివరి తేదీ. పూర్తి వివరాలకు https://www.ibps.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 10,447
ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) – 5096
ఆఫీసర్‌ స్కేల్‌-1 – 4119
ఆఫీసర్‌ స్కేల్‌-2 (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) – 25
ఆఫీసర్‌ స్కేల్‌-2 (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) – 43
ఆఫీసర్‌ స్కేల్‌-2 (ట్రెజరీ మేనేజర్‌) – 10
ఆఫీసర్‌ స్కేల్‌-2 (లా) – 27
ఆఫీసర్‌ స్కేల్‌-2 (సీఏ) – 32
ఆఫీసర్‌ స్కేల్‌-2 (ఐటీ) – 59
ఆఫీసర్‌ స్కేల్‌-2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) – 905
ఆఫీసర్‌ స్కేల్‌- 3 – 151
విద్యార్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌) ద్వారా.. అలాగే సూచించిన కొన్ని పోస్టులకు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 8, 2021
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 28, 2021
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175, మిగిలిన వారికి రూ.850
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2021
మెయిన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌/ అక్టోబర్‌, 2021
వెబ్‌సైట్‌:https://www.ibps.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bank Jobs  Bank Job application  IBPS RRB notification 2021  employment news  jobs  recruitment  

Other Articles