what chinese girls doing in kukatpally కూకట్ పల్లిలో గత 8నెలలుగా చైనీయులు ఏం చేస్తున్నారు.?

Chinese girls sent to quarantine after caught violating lockdown

coronavirus, coronavirus cases, COVID-19 pandemic, corona virus India, china teen girls in kukatpally, china teen girls in sanathnagar, chinese girls in hyderabad, china girls sent to quarantine, COVID-19 pandemic, coronavirus updates, PF, coronavirus breakout, coronavirus spread, hyderabad police, Telangana, Crime

Two chinese teen girls ware caught by the police amid violating noval coronavirus lockdown at sanath nagar, after enquiring the police camr to know thet they are residing in Kukatpally since 8 months, has sent them to qurantine center,

లాక్ డౌన్ వేళ కారులో షికారు.. పోలీసుల అదుపులో చైనీయులు

Posted: 04/17/2020 12:43 PM IST
Chinese girls sent to quarantine after caught violating lockdown

కరోనా విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఎక్కడ విదేశీయులు కనిపించినా ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో నాగాలాండ్‌కి చెందిన యువతితో పాటు చైనాకు చెందిన యువతీయువకుడు నగరంలో ప్రత్యక్షమవడంతో ఎర్రగడ్డ ప్రాంతంలో కాస్త కలకలం రేగింది. ఈ ముగ్గురూ గురువారం సాయంత్రం ఎర్రగడ్డ నుంచి మూసాపేట వైపు కారులో వెళ్తుండగా ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్దకు రాగానే పోలీసులు కారును ఆపి తనిఖీ చేశారు. వారిని విచారించగా ఇద్దరు చైనాకు చెందిన వారు కాగా మరొకరు నాగాలాండ్‌కి చెందిన యువతిగా గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వీరు గత 8 నెలలుగా కూకట్‌పల్లిలోని లోథా అపార్ట్‌‌మెంట్‌లో ఉంటున్నట్లు వెల్లడించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ముగ్గురు యువతులను క్వారంటైన్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles