India Partially Lifts Malaria Drug Export Ban on Trump Call మలేరియా డగ్ర్స్ ఎగుమతులపై పాక్షికంగా నిషేధం ఎత్తివేసిన భారత్

India partially lifts hydroxychloroquine drug export ban on trump call

Donald Trump warned India of “retaliation", Trump warns india of retaliation, trump request lift on anti-malarial drug, trump reqiest modi, trump request for hydroxychloroquine from india, India, US, Trump, Modi, Narendra Modi, Donald Trump, hydroxychloroquine, coronavirus, covid-19,

India partially lifted a ban on the exports of a malaria drug after President Donald Trump sought supplies for the U.S., according to government officials with knowledge of the matter. Exports of hydroxychloroquine and paracetamol will be allowed depending on availability of stock.

‘‘క్లిష్ట సమయాల్లో మిత్రుల మధ్య బంధం ధృడపడుతోంది’’

Posted: 04/09/2020 01:55 PM IST
India partially lifts hydroxychloroquine drug export ban on trump call

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ కొరిన మీదట అత్యంత క్లిష్ట సమయంలోనూ మాతవాతా దృక్పథంతో వ్యవహరించిన భారత్ అగ్రరాజ్యానికి ఆపన్నహస్తం అందించింది.  కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడంలో కీలకంగా మారిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్వీన్, పారసెటమాల్ సహా పలు ఔషదాలను అగ్రరాజ్యానికి ఎగుమతి చేసింది. దీంతో భారత్ దేశ ఔదర్యాన్ని చూసిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు భారత్ దేశంపైనా, దేశ  ప్రధాని నరేంద్రమోడీ పైనా ప్రశంసలు కురిపించారు. దేశానికి తొలుత కృతజ్ఞతలు తెలిపారు.

మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్‌ భారత్‌ చేసిన సాయాన్ని గుర్తుంచుకుంటామన్నారు. ప్రధానికి, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేసిన అగ్రరాజ్యాధినేత అసాధారణ  సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ‘‘మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌... ఇలాంటి సమయాలు మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్‌-అమెరికా భాగస్వామ్యం ముందు కంటే మరింత బలోపేతమయ్యింది.

కొవిడ్‌-19కు వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటానికి తమవంతు సాయంగా భారత్‌ చేయగలిగినదంతా చేస్తుంది. దీనిని (కరోనా) మనం కలిసి జయిస్తాం’’ అని మోదీ ట్విటర్‌ ద్వారా సమాధానమిచ్చారు.కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు అందించాలంటూ అమెరికా, బ్రెజిల్‌తో సహా 30 దేశాలు భారత్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో  తమ దేశ అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుకుని, మిగిలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని భారత్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh