77-year-old man fights off robber in viral video నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న తాతయ్య పంచుల వీడియో

77 year old man fends off attacker with boxing punches

77 year old man fights off robber, pensioner fights off robber, video 77-year-old man fighting off a robber is going viral, Internet is impressed. video of a 77-year-old man fighting off a robber is cctv, grandma fights off robber, high speed police chase, viral, SociallyViral, 77-year-old man fights off robber in viral video, 77 year old man, robber, cardiff, supermarket atm, punches, cctv footage, viral video, video viral

A video of a 77-year-old man fighting off a robber is going viral. Internet is impressed. An elderly man is winning the internet for bravely fighting off a robber who tried to steal his wallet outside an ATM in Cardiff, UK. The video of their scuffle has surfaced on the internet and is going viral.

ITEMVIDEOS: నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న తాతయ్య పంచుల వీడియో

Posted: 02/19/2020 08:02 PM IST
77 year old man fends off attacker with boxing punches

ముసలివాడే కదా పెద్దగా ఏం ప్రతిఘటించడు.. ఈజీగా అతని వద్దనున్న డబ్బు తనదైపోతుంది.. ఒకవేళ గట్టిగా అరచినా.. భయపెట్టి పరుగు లఖించుకోవచ్చని భావించిన ఓ దోంగ చెంపలు బూరల్లా ఉబ్బిపోయాయి. ఏం చేస్తాడులే.. అనుకుంటూ ఏకంగా పంచులు విసురుతూ తనపైకి కలియబడటంతో.. డబ్బు లాక్కుని పారిపోదామనుకున్న దోంగ కాస్తా.. పట్టుబడకుండా వుండేందుకు పలాయనం చిత్తగించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజీ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ లొరి కార్డిఫ్ ప్రాంతానికి చెందిన ఓ 77 వృద్దుడు.. అనుకోకుండా బయటకు వెళ్లాడు. రాత్రి సమయంలో మరుసటి రోజు కోసమని డబ్బులు డ్రాచేయాలని అనుకున్నాడు. ఉన్నఫలంగా స్థానికంగా కార్డిఫ్ ప్రాంతంలో వున్న ఓ సూపర్ మార్కెట్ చేరువలోని ఏటీయం కేంద్రానికి కారులో వెళ్లి.. తిరిగి వెంటనే వచ్చేస్తానని అనుకున్నాడు కాబట్టి కనీసం కారు హెడ్ లైట్లు కూడా అర్పివేయలేదు.

తిన్నగా తనకు ఎదురుగా వున్న ఏటీఎం నుంచి నగదు తీసుకున్నాక వెనక్కుతిరిగగుతుండగానే ఓ వ్యక్తి తన వద్దకు చేరుకుని డబ్బుల లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో కొంత షాక్ కు గురైన వృద్దుడు అతడ్ని తోసివేసి డబ్బులు జేబులో పెట్టుకున్నాడు. దీంతో సదరు దుండగుడు కలియబడటానికి రెడీ అన్నట్లు రెడీ అయ్యాడు. అంతే వేగంగా తనని తన బాక్సింగ్ పంచులతో అహ్వానించాడు వృద్దుడు. కమాన్, కమాన్ అంటూ పిలిచాడు.

కాసేపు పెద్దాయనతో తలపడినా.. ఆయన ఇచ్చే పంచుల ముందు తేలిపోయిన దుండగుడు. అయినా కొంతసేపు అలాగే తలపడిన దుండగుడు.. కాసేపు వృద్దుడితో తలపడి ఇక చేసేది లేక పలాయనం చిత్తగించాడు. తాత ఈ రేంజ్ లో తిరగబడతాడని ఊహించని దొంగ చివరికి తొకముడిచి అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా వున్న సీసీటీవీ కెమరా కంటికి చిక్కాయి. అవి స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. నెటిజనులు వృద్ధుడిపై వారు ప్రశంసల వర్షం కురిపించేలా చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 77 year old man  robber  cardiff  supermarket atm  punches  cctv footage  viral video  video viral  

Other Articles