MP Madhav gives counter to Senior Leader JC బూట్లను ముద్దాడి.. జేసికి రిటార్డ్ ఇచ్చిన వైసీపీ ఎంపీ..

Mp madhav gives counter to senior leader jc diwarkar reddy

Gorantla Madhav, Hindupur MP, JC sensational comments on AP Government, JC sensational comments on YSRCP Government, JC Diwakar Reddy sensational comments on Jagan Government, CM YS Jagan, AP CM, YS Jagan Mohan Reddy, Ananthapur, YCP Government, JC Diwakar Reddy, YS Jagan, YSRCP, TDP, Ananthapur, YS Jagan Government, Andhra Pradesh, Politics

Hindupur YCP MP Gorantla Madhav kisses police shoe and gives retard and courter to Former Member of Parliament JC Diwakar reddy against his comments on Police in presence of Former CM Chandrababu Naidu.

బూట్లను ముద్దాడి.. జేసికి రిటార్డ్ ఇచ్చిన వైసీపీ ఎంపీ..

Posted: 12/20/2019 11:31 AM IST
Mp madhav gives counter to senior leader jc diwarkar reddy

సీనియర్‌ నాయకుడు, అనంతపురం జిల్లా టీడీపీ ప్రతినిధి జె.సి.దివాకర్‌రెడ్డి పోలీసులపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను అనంతపురం ఎంపీ మాధవ్ తనదైనశైలిలో రిటార్డ్ ఇచ్చారు.  జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు.. పోలీసులపై ఇంత దిగజారుడు వ్యాఖ్యలను ఎలా చేస్తారని ఆయన ధ్వజమెత్తారు. తాను సిఐగా వుండగా పోలీసులపై దివాకర్ రెడ్డి చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు స్పందించి తాను మీసం తిప్పితే.. ప్రజలు తనను పార్లమెంటుకు, జేసీ లాంటి సీనియర్ నేతను బజారుకు పంపించారని చురకలంటించారు. తాను జస్ట్ ట్రయల్ వేస్తేనే నన్ను ప్రజలు ఎంపీని చేశారని ఆయన అన్నారు.

తన మాదిరిగా ఎందరో పోలీసులకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్రమంత్రులయ్యే అవకాశాలు.. సత్తా వున్నప్పటికీ ఎంతో మంది తమకు అన్నం పెట్టిన శాఖను వదలడంలేదని.. ప్రజారక్షణకు అంతటి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారని.. పోలీసు వ్యవస్థలో పనిచేయాలన్న నిబద్దతతో జేసీ లాంటి నేతలు శూలాల్లాంటి విమర్శలను భరిస్తూ కూడా అక్కడే పనిచేస్తున్నారని అన్నారు. తాను ఒక్కడిని జేసీ లాంటి నేతల మాటలకు బదులుగా నిలుస్తానని.. ఈ విషయాన్ని జేసీ గుర్తించుకోవాలని మాదవ్ అన్నారు.

పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డిని ఆయన పక్కనే ఉన్న చంద్రబాబు మందలించకపోడాన్ని ఎంపీ మాధవ్‌ తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థను కించేపరిచేలా మాట్లాడిన జేసీని ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. జేసీ మాటలు విని చంద్రబాబు నవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కర్ణకఠోమైన వ్యాఖ్యలు విని ఎలా నవ్వగలిగారని నిలదీశారు. ఇటీవల కియో కంపెనీకి వెళ్లినప్పడు తనతో పాటు వచ్చిన అతిథిని కారులో కూర్చోబెట్టుకోవడం మరిచిపోవడంతో తనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మందలించారని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles