తెదేపా నేత చంద్ర బాబు గారి 12 గంటల దీక్ష..

Chandrababu naidu isuka deeksha

Isuka Deeksha, Chandrababu Naidu Protest, Telugu Desam Party, Sand issue, Vijayawada

TDP President Chandrababu Naidu has began Isuka Deeksha at Dharna Chowk in Vijayawada today

తెదేపా నేత చంద్ర బాబు గారి 12 గంటల దీక్ష..

Posted: 11/14/2019 12:08 PM IST
Chandrababu naidu isuka deeksha

అమరావతి రాజధానిగా కదులుతున్నా మన తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక కొరత భారీగా పెరిగింది.. దీన్ని ఆరికట్టడానికి శత విధాలా ప్రభుత్వం పాటు పడుతున్నా ఫలితం లేకపోయింది.. . ఇది ఇలానే కొనసాగితే భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోతాయి .. .. మన మాజీ ముఖ్య మంత్రి తన ప్రజల శ్రేయస్సుకై తన కార్మిక సంఘాలకు అండగా నిలిచారు.. .. ఈ ఇసుక కారకం లేని మూలంగా ఎన్నో భవన నిర్మాణాలు ఆగిపోవాల్సి వచ్చింది.. . ఇదిలానే సాగితే నష్టం తో పాటు ఇబ్బందులను కూడ ఎదురుకోవలసివస్తుంది.

అందుకే మన తెదేపా నేత చంద్ర బాబు గారు విజయవాడ లోని ధర్మచౌక లో జరిగే 12 గంటలా పాటు దీక్ష నిరసనకు దిగారు.. ..12 గంటలా ఈ దీక్ష రాత్రి 8 గంటలా వరకు జరగనున్నది .. చంద్రబాబు గారి రాకతో కార్మిక బృందానికి బలం తో పాటు మరింత ఉత్సహం చోటు చేసుకుంది ..

నేటి బాలల దినోత్సవాన్ని పురరస్కరించుకొని జవహర్లాల్ నెహ్రు చిత్ర పటానికి పూలదండను అలంకరించారు .. గాంధీజీ మరియు ఎన్టీఆర్ నాయకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు ..అటు పిమ్మట చంద్రబాబు గారిని దీక్షలో కూర్చోబెట్టారు.. . తమ ప్రాణాలను విడిచినా భవన నిర్మాణ కార్మిక జనులకు ఆత్మ శాంతి చేకూరాలని కోరుకున్నారు.. ఈ 12 గంటలా దీక్షకు పలు రాజకీయ నేతలు,జనసేన, బీజేపీ పార్టీ నేతలు అండగా మరియు మద్దతు తెలిపారు..

(Video Source: NTV Telugu)

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Isuka Deeksha  Chandrababu Naidu Protest  Telugu Desam Party  Sand issue  

Other Articles