వైకాపా నేతల పై మండి పడ్డ - పవన్ కళ్యాణ్ గారు..

Pawan kalyan fires on ysr congress party leaders

Janasena Pawan Kalyan, Pawan Naidu, YSRCP Leaders, YS Jagan, AP Politics, Andhra Pradesh

Jana Sena Chief Pawan Kalyan fires on YSR Congress Party leaders for Calling him Pawan Naidu

వైకాపా నేతల పై మండి పడ్డ - పవన్ కళ్యాణ్ గారు..

Posted: 11/14/2019 03:28 PM IST
Pawan kalyan fires on ysr congress party leaders

ఎన్నో మతాలు మరెన్నో కులాలు భిన్నత్వంలో ఏకత్వం నిండిన భారత సంతతి ప్రజలలో.. ఎన్నో బేధాలు మరెన్నో లోటుపాట్లు .. అయినా ఏదో బంధం మన అందరిని కలుపుతుంది.. .ఇరు రాష్ట్రాలలో తెలుగు భాష మమకారం వెదజల్లుతుంది.. దేశ భాషలందు తెలుగు లెస్స .. శ్రీకృష్ణదేవరాయుల గారి మాట అక్షర సత్యం..

జన సేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ గారు తనను పవన్ నాయుడు అని వైకాపా స్పందించడం పై పవన్ కళ్యాణ్ గారు స్పందించారు..

ఏ కులంలో పుట్టాలో మన చేతిలో లేదు కానీ ఎలా ప్రవర్థించాలో మాత్రం మన చేతిలోనే ఉందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు.. తెలుగు భాషను అపారంగా గౌరవించే పార్టీ మాది. అలాంటపుడు ఎవరైనా భాషను అగౌరవపరిస్తే మేము సహించాము.. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని ఉద్దేశపూరితంగానే అన్నానని ఈ విషయానికి మంత్రి గారు బొత్సా తెగ బాధ పడిపోతున్నారు అని పేర్కొనారు. అంతేకాకుండా మీ నాయకుడికి చెప్పండి ఎలా మాట్లాడారో కొంచెం ..విడిపోయిన వారి జీవితాలా గురించి మాట్లాడడానికి కొంచెం ఇంగితం ఉండాలి అని ఘాటుగా వైకాపా నేతల పై మండి పడ్డారు జన సేన్ నేత పవన్ కళ్యాణ్ గారు..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena Party  Pawan Kalyan  YSRCP Leaders  

Other Articles

Today on Telugu Wishesh