Sivaji declares war: Megha-KCR-Jagan nexus? ‘దేశద్రోహీ’ అంటూ శివాజీ సంచలన అరోపణలు.

Sivaji declares war megha kcr jagan nexus

k chandrashekar rao, KCR, Telangana CM, Megha Engineering Industries, Krishna Reddy, ONGC rigs, Project works, profit distribution, Traitor, Actor Sivaji, Telangana, Crime

Actor-activist Sivaji has come back with a vengeance. Sivaji says now that Megha Krishna Reddy has become a threat to the entire country by using cheap China technology in huge Indian projects worth thousands of crores.

‘దేశద్రోహీ’ అంటూ నటుడు శివాజీ సంచలన ఆరోపణలు..

Posted: 10/03/2019 12:46 PM IST
Sivaji declares war megha kcr jagan nexus

మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డిపై సినీ నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనొక దేశద్రోహి అంటూ మండిపడ్డారు. ఆయన అక్రమాలకు సంబంధించిన నిజాలను ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. ఈ విషయాలను మీడియా ద్వారా బయటపెడదామని తాను అనుకున్నానని... అయితే వాటిని ప్రసారం చేసే దమ్ము దేశంలోని ఏ మీడియాకు లేదని తెలిపారు.

ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుని, వాటిని ముఖ్యమంత్రులతో పంచుకోవడం దేశద్రోహమని అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్, రీటెండరింగ్ పేరుతో సీఎంలు, కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవడం దారుణమని చెప్పారు. ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీతో బస్సులను కొని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని జేబుల్లోకి వేసుకోవడం అతి పెద్ద నేరమని అన్నారు. ఓఎన్జీసీలో 27 రిగ్గుల కాంట్రాక్టును దక్కించుకుని ప్రజాధనాన్ని లూఠీ చేసిన దేశద్రోహి తాను చెప్పాలని భావిస్తున్నాని అన్నారు.

అయితే తాను చెప్పాలనుకుంటున్నానని... దేశానికి ముప్పుగా పరిణమించిన ఆ ద్రోహి మేఘా కృష్ణారెడ్డి అని శివాజీ మండిపడ్డారు. తన దృష్టిలో ఆయన చైనాకు మౌత్ పీస్ అని అన్నారు. ఆ వ్యక్తి కంపెనీ ఆదాయం కేవలం ఏడేళ్లలో రూ. 26 వేల కోట్లకు చేరుకుందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఓ ద్రోహి గురించి అందరికీ నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే... అతను చేస్తున్న దారుణాలు, దేశానికి చేస్తున్న నష్టాలను ఆధారాలతో మీ ముందు ఉంచబోతున్నానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Telangana CM  Megha Engineering Industries  Krishna Reddy  Traitor  Actor Sivaji  Telangana  Crime  

Other Articles

  • Kcr not interested to retain the sacked tsrtc employees

    చర్చలు లేవ్.. హైకోర్టు ఆదేశాలపై సీఎం విముఖత..

    Oct 17 | సమ్మె ద్వారా ఆర్టీసీకి సంఘాలు తీవ్ర నష్టం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని, కార్మికులు సమ్మె విరమించేలా చేయాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై... Read more

  • Tsrtc strike high court orders government to pay workers salaries

    ఆర్టీసీ కార్మికులకు ఊరట.. జీతాలు చెల్లింపుకు హైకోర్టు అదేశం

    Oct 16 | ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం కోనసాగిస్తున్న అర్టీసీ కార్మికులకు ఊరట లభించింది. సమ్మె నేపథ్యంలో కార్మికుల వేతనాలను నిలిపివేసిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వేసిన... Read more

  • Hearing ends in ayodhya case ends supreme court reserves verdict

    అయోధ్య కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు..

    Oct 16 | శాతాబ్దాల క్రితం నాటి అయోధ్య రామజన్మభూమికి సంబంధించి దశాబ్దాలుగా సాగుతున్న వివాదాస్పద కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును రిజర్వు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన ఏర్పడిన... Read more

  • Case against cinepolis in hyderabad for delaying movie by 10 mins

    థియేటర్ యాజమాన్యానికి సినిమా చూపిన ప్రేక్షకుడు

    Oct 16 | థియేటర్ యాజమాన్యానికి ఓ ప్రేక్షకుడు సినిమా చూపించిన ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటనలో అసలు ట్విస్టు ఏంటంటే.. నిర్దేశిత సమయం కంటే సినిమా పది నిమిషాలు అలస్యంగా... Read more

  • Pawan kalyan slams ys jagan govt on rythu bharosa promise

    రైతుభరోసాపై జగన్ సర్కార్ కు పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న.!

    Oct 16 | వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు భరోసా పథకంపై పవన్ విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఎన్నికల వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చలేదని  విమర్శించారు. ప్రతి... Read more

Today on Telugu Wishesh