Trump clarifies No mediation offer on Kashmir" మధ్యవర్తిత్వం వహించలేమని ట్రంప్ క్లారిటీ: భారత రాయభారి

No mediation offer on kashmir trump has clarified top indian diplomat

America on kashmir, US on kashmir, kashmir, kashmir America, kashmir updates, updates jammu, kasmir curfew, jammu and kashmir, jammu and kashmir news, kashmir situation, jammu situation, article 370 kashmir

India's Ambassador to the US, Harsh Vardhan Shringla, said that America's decades-old policy on Kashmir has been no mediation but to encourage India and Pakistan to resolve their differences bilaterally.

మధ్యవర్తిత్వం వహించలేమని ట్రంప్ క్లారిటీ: భారత రాయభారి

Posted: 08/13/2019 03:53 PM IST
No mediation offer on kashmir trump has clarified top indian diplomat

జమ్ము-కశ్మీర్‌ లో అర్ఠికల్ 370తో పాటు ఆర్టికల్ 35-ఎ ను ఎత్తివేసి.. కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చుతూ.. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పాకిస్తాన్ కు ఇప్పటికే దూకుడు తగ్గించుకోవాలని హెచ్చరించిన అగ్రరాజ్యం అమెరికా ఇక తాజాగా మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కలకలం రేపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తన వ్యాఖ్యల పట్ల క్లారిటీ ఇచ్చారు.

కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించే ఎలాంటి ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టంగా చెప్పారని అమెరికాలో భారత రాయబారి హర్ష్ వర్దన్ శ్రింగ్లా తెలిపారు. ఇండియా-పాకిస్థాన్ లు చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని దశాబ్దాల నాటి అమెరికా పాత పాలసీ చెబుతోందని... మధ్యవర్తిత్వం వహించాలనేది ఆ పాలసీలో లేదని అన్నారు. మధ్యవర్తిత్వానికి తాము ఒప్పుకోబోమని భారత్ స్పష్టం చేయడంతో... మధ్యవర్తిత్వం వహించే ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టం చేశారని తెలిపారు. లాహోర్ డిక్లరేషన్, సిమ్లా ఒప్పందం మేరకు ఇరు దేశాలు కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ చెప్పారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Article 370  India  Pakistan  America  US  Mediation  diplomatic route  foreign affairs  politics  

Other Articles

 • Covid 19 update with 1018 new covid 19 cases telanganas tally surges past 17000 mark

  హైదరాబాద్ లో కరోనా విజృంభన: ఖాళీ అవుతున్న నగరం

  Jul 02 | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు పదహేడు వేల మార్కును దాటాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణవాసులను ఎంతో కలవరానికి గురిచేస్తున్న మరణాలు.. ప్రతీ... Read more

 • Coronavirus cases in india tally crosses 6 lakh nearly 18 000 dead

  భారత్ లో కరోనా విజృంభన: 6లక్షలు ధాటిన కేసులు.. 17 వేలు దాటిన మరణాలు

  Jul 02 | దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత రెండురోజుల నుంచి కొద్దిగా తక్కువ... Read more

 • Coronavirus in ap 657 new covid 19 cases state tally crosses 15 thousand mark

  ఏపీలో కరోనా ఉదృతి.. ఒక్క రోజులో 657 కేసులు.. ఆరు మరణాలు

  Jul 01 | ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాదిమందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు... Read more

 • Ysrcp leader potluri vara prasad gets bail in threatening a neighbour case

  వైసీపీ నేత పీవీపీకి హైకోర్టులో తాత్కాలిక ఊరట

  Jul 01 | ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేత, వ్యాపారవేత్త, ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పోట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తాను విక్రయించిన విల్లా అధునీకరణ విషయంలో కొనుగోలుదారుల ఇంటిలోకి... Read more

 • Dgp gautam sawang clears air on interstate arrivals says restrictions will be continued

  అన్ లాక్ 2.0 మార్గదర్శకాలకు ఏపీలో బ్రేక్.. అనుమతి తప్పనిసరి..

  Jul 01 | ధేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అన్ లాక్ 2.0 అమల్లోకి వచ్చింది. దేశ్యవ్యాప్తంగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు అనుమతులు లభించింది. ఇక రాత్రి పూట ప్రయాణాలు చేస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకోకూడదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ... Read more

Today on Telugu Wishesh