Four days Bank Holidays in August 2019 అలర్ట్: వారంలో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు..

Four days bank holidays from august 2019 10th to 16th

national holidays in august 2019, indian private bank holidays in august, holidays in august 2019, Banks holidays in India 2019, Bank Holidays in August 2019, Bank Holidays in August, august 2019 bank holidays

In India, banks remain closed on public holidays. The public holidays may differ from one bank to another bank or one state to another.

అలర్ట్: వారంలో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు..

Posted: 08/05/2019 04:11 PM IST
Four days bank holidays from august 2019 10th to 16th

బ్యాంకులకు సెలవులు అనగానే ఖాతాదారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి.  ఎందుకంటే బ్యాంకులకు సెలవులు వచ్చాయంటే సర్వసాధారణంగా అందరికి సెలవులు వచ్చినట్టే. సరిగ్గా ఆ సమయంలోనే ఇంట్లోని వారు ఔటింగ్ వెళ్లాలంటే డబ్బులు కావాల్సిందే. చేలితో ఎన్ని కార్డులు (డిజిటల్ మనీ) వున్నా.. కాసులు లేనిదే మనస్సు బయటకు వెళ్లేందుకు అంగీకరించదు. పెద్దలతో పాటు వెళ్లే పిల్లలు ఏం కావాలని అడిగినా కొనాలంటే తప్పక డబ్బులు అవసరం.

కారణంగా ఈ నెల 10 నుంచి వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 10వ తేదీ రెండో శనివారం సెలవు కాగా, 11 ఆదివారం 12న బక్రీదు కావడంతో బ్యాంకులు మళ్లీ మంగళవారం తెరుచుకోనున్నాయి. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో 15న మళ్లీ సెలవు. ఫలితంగా ఆ వారంలో నాలుగు రోజులు మాత్రమే బ్యాంకు సేవలు లభించనున్నాయి.

సెలవు రోజుల్లో  నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ వంటి ఆన్‌లైన్‌ సేవలకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, వరుస సెలవుల కారణంగా నగదు లేక ఏటీఎంలు కూడా బోసిపోయే అవకాశం ఉంది. వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఏటీఎంలలో పూర్తిస్థాయిలో నగదు నింపే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.

10.08.2019 రెండో శనివారం
11.08.2019 ఆదివారం
12.08.2019 సోమవారం (బక్రీద్)
15.08.2019 స్వాత్యంత్ర దినోత్సవం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bank holidays  august 2019  private banks  psu banks  Nationalised banks  Holiday  

Other Articles