Janasena releases new Bonalu song తెలంగాణవాసులకు పవన్ కల్యాణ్ గిఫ్ట్.!

Pawan kalyan s janasena releases new bonalu song

JANASENA, BONALU, BONALU SONG, JANASENA BONALU, Janasena BONALU SONG, TELAGANA BONALU Pawan Kalyan, SECUNDRABAD BONALU, GOLKONDA BONALU, Pawan Kalyan BONALU, TV9 BONALU, Janasena BONALU SONG, Telangana, Andhra Pradesh, Bonalu, Special Song, Pawan Kalyan, Jana Sena, Hyderabad, Politics

Pawan kalyan's Janasena releases new Bonalu song as the people of telangana celebrating bonalu in the third week of aashada masam every year.

ITEMVIDEOS: బోనాల సందర్భంగా తెలంగాణవాసులకు పవన్ కల్యాణ్ గిఫ్ట్.!

Posted: 07/20/2019 11:06 AM IST
Pawan kalyan s janasena releases new bonalu song

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినా.. ఉనికిని మాత్రం నిలుపుకుంటుందని పార్టీశ్రేణులతో పాటు జనసైనికులు, పార్టీ ప్రముఖులు కూడా ఆశించారు. అయితే అందుకు భిన్నమైన ఫలితాలు రావడం.. అనేక చోట్ల పోలైన ఓట్లకు లెక్కింపు జరిగిన ఓట్లకు కూడా వ్యత్యాసం వుందని స్పష్టంగా తేలిపోయింది. దీంతో అసలేం జరిగిందీ అన్న విషయాన్ని పార్టీ నేతలు ఇప్పటికీ సమీక్షలు నిర్వహిస్తూనే వున్నారు.

ఏపీ ఫలితాల విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాస్త అచితూచి అడుగులు వేస్తున్నారు. తమ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి కారణాలపై పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు జరిపారు. జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై చర్చించారు. మరింత ఉదృంతంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా వుందని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

ఇక ఇదే తరుణంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ పైనే తన దృష్టిని కేంద్రీకరించడం కూడా సమంజసం కాదని.. రానున్న ఎన్నికల నాటిని పార్టీని తెలంగాణలో కూడా బలోపేతం చేసి.. కార్యకర్తలను పార్టీ క్యాడర్ ను సిద్దం చేయాలని కూడా వ్యూహాలను రచిస్తున్నట్లు వున్నారు. ఈ క్రమంలో తెలంగాణవాసులతో మమేకం అయ్యేందుకు ఆయన తన పార్టీ తరపున సన్నదమవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్న బోనాల ఉత్సావాల నేపథ్యంలో వారికి పవన్ కల్యాణ్ ఓ గిప్ట్ ఇచ్చారు. అదేంటి అంటారా.? తెలంగాణ సంస్కృతికి ప్రతిబింభంలా నిలిచే బోనాల పండుగను పురస్కరించుకుని పవన్ కల్యాణ్ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను మీరూ చూసేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Andhra Pradesh  Bonalu  Special Song  Pawan Kalyan  Jana Sena  Hyderabad  Politics  

Other Articles

 • Cops parade bar dancers for safety check probe launched

  భద్రత కోసమే.. అభద్రతాభావంతో.. బార్ గర్ల్స్ వీడియో వైరల్..

  Dec 09 | ముంబైలో బార్ గాళ్స్ ను చెప్పులు లేకుండా పోలిస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ముంబై పోలీస్ ఉన్నతాధికారులు శాఖపరమైన విచారణను అదేశించారు. ముంబై లాంటి ప్రాంతాల్లో బార్లలో బార్ గాళ్స్ ను... Read more

 • Buxar jail in delhi preparing hanging ropes for nirbhaya case convicts

  నిర్భయ దోషులకు అదే రోజున ముహూర్తం ఫిక్స్..?

  Dec 09 | అది 2012, డిసెంబర్‌ 16వ తేదీన.. తనను కట్టుకోబోయేవాడితో పాటు ఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కిన పారామెడికల్ వైద్య విద్యార్థినికి ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ఇందుకు కారణమైన ఆరుగురిలో నలుగురికి అదే... Read more

 • Anam ramnarayana requests speaker to change his place

  ‘‘సీటు మార్చండీ అధ్యక్షా’’ నవ్వులు పూయించిన ఆనం రిక్వెస్ట్..

  Dec 09 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే అధికార, విపక్షాల మధ్య వేడిని రాజేస్తున్నాయి. సభ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ... Read more

 • Andhra pradesh government announces mega dsc for 7900 post

  నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

  Dec 09 | ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఔత్సాహికులకు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే తరుణం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీని వచ్చే నెలలో... Read more

 • Man dies in queue for subsidy onions in gudiwada

  వృద్దుడి ఉసురు తీసిన ఉల్లి.. గుడివాడలో ఘటన

  Dec 09 | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది పెద్దల నానుడి. అలాంటి ఉల్లి ఏకంగా మనుషుల ప్రాణాలను కూడా తీస్తోందని మాత్రం ఎవ్వరూ ఊహించివుండరు. కానీ అదే జరుగుతోంది. ఉల్లి ధరకు రెక్కలు వచ్చి..... Read more

Today on Telugu Wishesh