Fresh vacancies in Indian Navy; Apply now పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం కావాలా.? పాటలు పాడగలరా.?

Indian navy recruitment 2019 application invited for sailor posts

indian navy band recruitment 2019, indian navy recruitment 2019, MUSICIAN, MATRIC RECRUITS, INDIAN NAVY, NAVY, INS Chilika, Sailor Posts, 10th Pass Apply, Education, jobs, government jobs, jobs notification

The Indian Navy invites online application from eligible Unmarried Male candidates for enrolment as Sailor for Matric Recruit (Musician)- 02/2019 Batch. Interested candidates can apply online from 6th May 2019 to 19th May 2019.

పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం కావాలా.? పాటలు పాడగలరా.?

Posted: 05/06/2019 02:44 PM IST
Indian navy recruitment 2019 application invited for sailor posts

మీరు చదివిన శీర్షిక కరెక్టే.. మీరు కేవలం పదో తరగతి చదివినా చాలు.. లయబద్దంగా పాటలు పాడగలిగితే చాలు.. మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసినట్టే.. అయితే ఈ పాటలను కూడా ఎవరు చక్కగా పాడుతారో వారిలోంచి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతకుముందు వారు కొన్ని శారీరిక పరీక్షలు కూడా ఎధుర్కోవాల్సి వుంటుంది. ఇక శారీరిక ప్రమాణాలను కూడా (ఎత్తు, ఛాతి వంటివి) కూడా సరిపోయేలా వుండాల్సి వుంటుంది. ఇంతకీ ఉద్యోగం ఎక్కడా.? అంటారా.. ఇండియన్ నేవీలో.

సెయిలర్ (మ్యుజీషియన్) పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పెళ్లి కాని పురుషులు మాత్రమే అర్హులు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు, మ్యూజికల్ ఎక్స్‌‌పీరియన్స్ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. 157 సెంటిమీటర్లు ఎత్తు ఉండాలి. ఈ పోస్టుల కోసం కొన్ని ఫిజికల్ టెస్ట్‌లు పాస్ అవ్వాల్సి ఉంటుంది. వయసు 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ప్రారంభం : మే 6, 2019
దరఖాస్తులకి చివరి తేదీ : మే 19, 2019
విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 తరగతి ఉత్తీర్ణత.
ఇతర అర్హతలు : నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు, మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిపికెట్ ఉండాలి
శారీరక ప్రమాణాలు : 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి, 5 సెమీ ఛాతి.
ఫిజికల్ టెస్ట్ : 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. 10 పుషప్‌లు, 20 గుంజీలు.
వయోపరిమితి : 17 నుంచి 21 ఏళ్లు.. 1994 అక్టోబర్ 1 నుంచి 2002 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక : సంగీత సామర్థ్యం, ఫిజికల్ పిట్‌నెస్ టెస్ట్
పే అండ్ అలవెన్స్ : ట్రెనింగ్‌లో రూ.14,600 (స్టైఫండ్).. తర్వాత రూ.21వేల 700 నుంచి 69వేల 100+రూ.5,200 MSP+DA
ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ : జులై 6 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు
ఫైనల్ స్క్రీనింగ్ : సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు
వెబ్ సైట్ : www.joinindian navy.gov.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles