Nara Lokesh files nomination, seeks parents' blessings మంగళగిరి అసెంబ్లీ నుంచి నారా లోకేష్ నామినేషన్..

Nara lokesh files his nomination from mangalagiri assembly constituency

Nara Lokesh, AP IT minister, nara lokesh files nomination from Mangalagiri, Nara Lokesh Mangalagiri Assembly constituency, TDP, Nara Lokesh, Mangalagiri, YS Jagan, YSRCP, andhra pradesh, politics

Andhra Pradesh Minister for Information Technology (IT), Panchayati Raj and Rural Development, Nara Lokesh, filed his nomination for the state Assembly election. Lokesh is the general secretary of TDP and also the in the state.

తల్లిదండ్రులకు ప్రణమిల్లి.. మంగళగిరి నుంచి నారా లోకేష్ నామినేషన్..

Posted: 03/22/2019 03:13 PM IST
Nara lokesh files his nomination from mangalagiri assembly constituency

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత నారా లోకేశ్ ఇవాళ మంచి ముహూర్తాన్ని చూసుకుని సరిగ్గా సమయానికి తన నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరిలోని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను లోకేశ్ సమర్పించారు. లోకేశ్ వెంట టీడీపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. లోకేశ్ తో ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ ఉన్నారు.

అంతకుముందు ఉండవల్లిలోని తన స్వగృహంలో తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన తల్లిదండ్రులు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి పాదాలకు ప్రణమిల్లిన నారా లోకేష్ వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నామినేషన్‌ వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో లోకేశ్ భార్య బ్రాహ్మణి ఆయనకు ఎదురోచ్చి హారతినిచ్చారు. మంగళగిరి నుంచి లోకేష్‌ పార్టీ అభ్యర్థిగా తలపడుతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Nara Lokesh  Mangalagiri  nomination  guntur  andhra pradesh  politics  

Other Articles